హైదరాబాదు నిజాం నవాబులు (పుస్తకం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 33:
ఆసిఫ్ జాహీ వంశస్థులైన నిజాములు [[హైదరాబాద్]] రాజ్యాన్ని స్థాపించడం, ఉత్థానస్థితిని అందుకోవడం, పతనం ప్రారంభమవడం, తుదకు భారత ప్రభుత్వం పోలీసుచర్య ద్వారా రాజ్యం భారతసమాఖ్యలో బేషరతుగా విలీనం కావడం వరకూ జరిగిన చారిత్రిక పరిణామాలను ఈ గ్రంథం పరిశీలిస్తుంది. ఈ పరిణామాల్లో పాలుపంచుకున్న వ్యక్తులందరి చరిత్రనీ వివరిస్తుంది.<ref>పుస్తకం వెనుక అట్టపై: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ-</ref>
=== గ్రంథంలోని అంశాలు ===
హైదరాబాదు [[నిజాం నవాబునిజాంనవాబు]]లు గ్రంథంలోని అధ్యాయాలు, శీర్షికలు ఇవి:<ref>విషయసూచిక: హైదరాబాదు నిజాం నవాబులు (గ్రంథం) :ఎమెస్కో ప్రచురణ :మార్చి 2013 :పేజీ,ii</ref>
* '''తెరలు'''
:రోడ్డుకు చివర - పెద్దవాళ్ళూ-చిన్నవాళ్ళూ - చిల్లర దేవుళ్లు - ఇల్లొదిలి పోయిన కుర్రాడు - దేశీయ ఆదర్శవాది