తొట్టెంపూడి వేణు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
 
వేణు ధార్వాడ్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి ఇంజనీరింగ్ పూర్తి చేసి సినిమా పరిశ్రమకు వచ్చాడు. మొదటగా [[భారతీరాజా]] దర్శకత్వంలో ఓ సినిమాలో కథానాయకుడిగా నటించే అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కొన్ని అవాంతరాల వల్ల మధ్యలోనే ఆగిపోయింది. వేణు స్నేహితుడైన వెంకట శ్యామ్ ప్రసాద్ ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ అనే సినీ నిర్మాణ సంస్థ స్థాపించాడు. ఆ సంస్థ సారథ్యంలో కె.విజయ భాస్కర్ దర్శకత్వంలో 1999లో వచ్చిన స్వయంవరం అనే సినిమా వేణు తొలి సినిమా. ఇందులో లయ కథానాయికగా నటించింది. లయకు కూడా ఈ సినిమా మొదటిది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద విజయం సాధించింది. ఆ సినిమాలో నటనకు వేణుకు నంది స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. తరువాత ఎస్పీ ఎంటర్టైన్మెంట్స్ సారథ్యంలోనే 2000లో వచ్చిన చిరునవ్వుతో అనే సినిమా కూడా విజయాన్ని చవిచూసింది.
== నటించిన సినిమాలు ==
{| class="wikitable sortable"
|-
! సంవత్సరం !! పేరు !! పాత్ర!! సహ నటులు !! దర్శకుడు !! class="unsortable" | గమనిక
|-
|| 1999 || ''[[స్వయంవరం (1999 సినిమా)|స్వయంవరం]]'' || వేణు || [[లయ (నటి)|లయ]] || [[కె. విజయ భాస్కర్]] || నంది స్పెషల్ జ్యూరీ అవార్డు
|-
|| 2000 || మనసు పడ్డాను కానీ || వేణు ||రమ్యకృష్ణ, రాశి || కె.వీరు ||
|-
|| 2000 || ''చిరునవ్వుతో'' || వేణు || [[షహీన్ ఖాన్]] || జి. రాంప్రసాద్||
|-
|| 2001 || ''వీడెక్కడి మొగుడండీ?'' || వేణు || [[శృతి రాజ్]], [[గీతు మోహన్ దాస్]] || [[ఇ.వి.వి సత్యనారాయణ]] ||
|-
| 2000 || ''[[దుర్గ]]'' || Pratap || [[Roja (actress)|Roja]] || [[R. K. Selvamani]] ||
|-
| 2000 || ''పొట్టు అమ్మన్ '' || ప్రతాప్ || [[రోజా]] || K. Rajarathinam ||
|-
|| 2001 || ''[[హనుమాన్ జంక్షన్]]'' || శతృ || [[Arjun Sarja|Arjun]], [[జగపతి బాబు]], [[లయ (నటి)|లయ]], [[స్నేహ (నటి)|స్నేహ]], [[Vijayalakshmi (Kannada actress)| Vijayalaksmi]] || [[M. Raja]] ||
|-
|| 2002 || ''ప్రియనేస్తమా'' || సూర్య || [[Malavika (Tamil actress)|Malavika]] || R. Ganapathi ||
|-
|| 2002 || ''[[మళ్ళీ మళ్ళీ చూడాలి]]'' || పవన్ || జనని || Pawans Sreedhar ||
|-
|| 2003 || ''[[కల్యాణ రాముడు]]'' || Kalyana Ramudu || [[Prabhu Deva]], [[Nikita Thukral]] || G. Ram Prasad ||
|-
|| 2003 || ''పెళ్ళాం ఊరెళితే'' || సుబ్బు || [[Rakshita]], [[Sangeetha Krish|Sangeetha]], [[Meka Srikanth|Srikanth]] || [[S. V. Krishna Reddy]] ||
|-
|| 2003 || ''పెళ్ళాంతో పనేంటి'' || మధు || [[Laya (actress)|Laya]], [[Kaveri (actress)|Kalyani]] || [[S. V. Krishna Reddy]] ||
|-
|| 2004 || ''ఖుషీ ఖుషీగా'' || శ్రీకుమార్ || [[Jagapati Babu]], [[Ramya Krishnan]], [[Nikita Thukral|Nikitha]], [[Sangeetha Krish|Sangeetha]] || G. Ram Prasad ||
|-
|| 2004 || ''[[చెప్పవే చిరుగాలు]]'' || Venu || [[ Ashima Bhalla]], [[Abhirami]] || Vikraman ||
|-
|| 2005 || ''[[సదా మీ సేవలో]]'' || Tilak || [[Shriya Saran]] || [[G. Neelakanta Reddy|Neelakanta]] ||
|-
|| 2006 || ''ఇల్లాలు ప్రియురాలు'' || Venu || [[Divya Unni]] || Bhanu Shankar ||
|-
|| 2006 || ''[[శ్రీకృష్ణ 2006]]'' || Venkateshwarlu || [[Gowri Munjal]], [[Meka Srikanth|Srikanth]] || Vijayendra Prasad ||
|-
|| 2007 || ''బహుమతి'' || వెంకటరమణ || [[Sangeetha Krish|Sangeetha]] || [[S. V. Krishna Reddy]] ||
|-
|| 2007 || ''[[అల్లరే అల్లరి]]'' || Anand || [[Allari Naresh]], [[Parvati Melton]] || [[Muppalaneni Shiva]] ||
|-
|| 2007 || ''[[యమగోల మళ్ళీ మొదలైంది]]'' || Jr. Chitragupta || [[Meka Srikanth|Srikanth]], [[Meera Jasmine]], [[Reemma Sen]] || Srinivasa Reddy ||
|-
|| 2008 || ''దీపావళి' || వేణు || [[ఆర్తి అగర్వాల్]], మేఘ నాయర్|| హరిబాబు ||
|-
|| 2008 || ''[[చింతకాయల రవి]]'' || Ravi's Friend || [[Daggubati Venkatesh|Venkatesh]], [[Anushka Shetty]] || [[Yogie]] ||
|-
|| 2009 || గోపి గోపిక గోదావరి|| గోపి || [[కమలినీ ముఖర్జీ]] || [[Vamsy]] ||
|-
|| 2011 || మాయగాడు || Leela Krishna || [[Charmy Kaur]] || Dileep Polan ||
|-
|| 2012 || దమ్ము || N.T.R brother in law || [[N. T. Rama Rao Jr.|NTR]], [[Trisha Krishnan]], [[Karthika Nair|Karthika]] || [[Boyapati Srinu]] ||
|-
|| 2013 || ''రామాచారి'' ||రామాచారి|| [[కమలినీ ముఖర్జీ]], [[ఆలీ]], [[రఘు బాబు]] || ఈశ్వర్ ||
 
 
|}
== మూలాలు ==
 
"https://te.wikipedia.org/wiki/తొట్టెంపూడి_వేణు" నుండి వెలికితీశారు