కలవరమాయే మదిలో: కూర్పుల మధ్య తేడాలు

225 బైట్లను తీసేసారు ,  6 సంవత్సరాల క్రితం
}}
==కథా విశేషాలు==
తల్లితో కలిసి ఉండే శ్రేయ([[కలర్స్ స్వాతి]]) అనే అమ్మాయి హొటల్లోహోటల్లో పాటలు పాడుతుంటుంది. ఒక సారి ఆ హొటలుకుహోటలుకు వచ్చిన ప్రఖ్యాత సంగీతం మాస్టారు ఆమెకు సంగీతం తెలియదని మందలిస్తాడు. సంగీతమ్సంగీతం నెర్చుకోడానికినేర్చుకోడానికి అతని ఇంటికి వెళ్ళి నవెళ్ళిన ఆమెను మళ్ళీ రవద్దని పంపెస్తాడుపంపేస్తాడు. అయినా పట్టు వదలని శ్రేయ అతని ఇంట్లో పనిమనిషిగా ఉంటూ ఆయన అభిమానం సంపాదించి సంగీతం నేర్చుకొంటుంది.
[http://nemalikannu.blogspot.com/ నెమలికన్ను] అనే బ్లాగులో "మరళి" అనే రచయిత ఈ సినిమాను ఇలా సమీక్షించాడు -
 
శ్రేయ ("కలర్స్ స్వాతి") ఓ గాయని. శాస్త్రీయ సంగీతం రాదు, ఓ హోటల్లో పాటలు పాడుతూ ఉంటుంది. మరో పక్క చార్టెడ్ అకౌంటేన్సి చదువుతూ ఉంటుంది. తండ్రి లేని శ్రేయ కి తల్లే ([[ఢిల్లీ రాజేశ్వరి]]) అన్నీ.. ఆ తల్లికి సంగీతం అంటే కిట్టదు. ఎప్పటికైనా రెహ్మాన్ దగ్గర పాడాలన్నది శ్రేయ కల. (హమ్మయ్య.. హీరోయిన్ కీ ఓ లక్ష్యం ఉంది) లండన్ లో ఉండే శ్రీను (కమల్ కామరాజు, ఆవకాయ్-బిర్యాని ఫేం) ఓ ఆరు నెల్ల ప్రాజెక్టు కోసం హైదరాబాదు వచ్చి హోటల్లో శ్రేయ ని చూస్తాడు. తొలిచూపులోనే శ్రీను తో ప్రేమలో పడిపోతుంది శ్రేయ. పాపం, అతనికి ఇవేవీ తెలియవు, ఫారిన్ రిటర్న్డ్ కదా..
ఇలా చకచకా కథ సాగిపోతుండగా రావు గారు (విక్రం గోఖలే) అనే సంగీత విద్వాంసుడు ఓ రోజు హోటల్లో శ్రేయ సంగీతాన్ని అవమానిస్తాడు, దారుణంగా. శ్రీనూ కూడా శ్రేయ నేర్చుకోవాల్సింది చాలా ఉందనీ, రావుగారైతేనే సరైన గురువు అనీ చెబుతాడు. అసిస్టెంట్ శాస్త్రి (తనికెళ్ళ భరణి) మినహా తనకంటూ ఎవరూ లేని రావుగారు ముక్కోపి. కృత్యదవస్థ మీద ఆయన్నితనకి పాఠాలు చెప్పడానికి ఒప్పిస్తుంది శ్రేయ. శ్రేయ తల్లికి సంగీతం అంటే ఎందుకంత అలెర్జీ? రావుగారి గతం ఏమిటి? శ్రేయ తన లక్ష్యం సాధించిందా? శ్రీనూ కి తన ప్రేమని ప్రకటించిందా? ఇవన్నీ సినిమా రెండో సగం.
 
33,547

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1874960" నుండి వెలికితీశారు