ప్రధాన మెనూను తెరువు

మార్పులు

సవరణ సారాంశం లేదు
{{తెలుగు సినిమా సందడి}}
{{వేదిక|తెలుగు సినిమా}}
'''తెలుగు సినిమా''' లేదా '''టాలీవుడ్''' [[హైదరాబాదు]] కేంద్రంగా పని చేస్తున్న [[భారతీయ సినిమా]] లోని ఒక భాగము. [[తెలుగు సినిమా పితామహుడు]] గా సంబోధించబడే [[రఘుపతి వెంకయ్య నాయుడు]] 1909 నుండే తెలుగు సినిమాని ప్రోత్సాహానికై [[ఆసియా]] లోని వివిధ ప్రదేశాలకి పయనించటం వంటి పలు కార్యక్రమాలని చేపట్టాడు. 1921 లో '''భీష్మ ప్రతిఙప్రతిజ్ఞ''' అను నిశబ్ద చిత్రాన్ని నిర్మించాడు. [[దక్షిణ భారతదేశం]] లో నే ప్రప్రథమమైన ఫిలిం స్టూడియో అయిన '''దుర్గ సినీటోన్'''ని నిడమర్తి సూరయ్య [[రాజమండ్రి]] లో స్థాపించారు.
 
తెలుగు సినిమా, తెలుగు నాటకరంగం మరియు తెలుగు టీవీ ప్రసారాలలో అత్యున్నత ప్రతిభకి వేదిక [[హైదరాబాదు]] లోని లలిత కళాతోరణం లో జరిగే నంది అవార్డుల ప్రదానోత్సవం వేడుక. ఇది [[ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం|ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి]] చెందిన ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చే నిర్వహించబడుతుంది. ఈ వేదికకి [[ఆంధ్రప్రదేశ్]] సాంస్కృతిక మరియు చారిత్రక చిహ్నమైన [[లేపాక్షి నంది]]ని స్ఫూర్తిగా తీసుకొనబడినది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875002" నుండి వెలికితీశారు