పితృ దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

చి YVSREDDY, పేజీ అంతర్జాతీయ పితృ దినోత్సవం ను పితృ దినోత్సవం కు తరలించారు: Father's Day
శుద్ధి
పంక్తి 1:
'''అంతర్జాతీయ పితృ దినోత్సవము''' ('''ఆంగ్లం:''' [[:en:Father's Day]]) ను ప్రతి సంవత్సరం జూన్ నెలలోని మూడవ ఆదివారం నాడు జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా 52 దేశాలు నాన్నలతండ్రుల గౌరవార్థం ఈ నాన్నల దినోత్సవాన్ని పాటిస్తున్నాయి. అమ్మలతల్లుల గౌరవార్థంగా మాతృ దినోత్సవం ఉండగా బాధ్యతకు మారు పేరుగా నిలిచే నాన్నలకు ఓ రోజుండాలని అమెరికాకు చెందిన సోనోరా స్మార్ట్ డాడ్ అనే మహిళ ఆలోచించి ప్రచారం మొదలు పెట్టింది. ఆమె ఆలోచనలకు ప్రతిరూపంగా 1910లో మొదటిసారి ఫాదర్స్ డే ను గుర్తించి జరుపుకున్నారు. ఆ తరువాత అలా అలా నాన్నల దినోత్సవమునకు ఆదరణ పెరుగుతూ వచ్చింది. ఆ తరువాత ప్రపంచ దేశాలు 1972 నుంచి ప్రతి సంవత్సరం జూన్ లో వచ్చే మూడో ఆదివారాన్ని నాన్నలపితృ దినోత్సవముగా ప్రకటించుకొని జరుపుకుంటున్నాయి.
 
[[వర్గం:దినోత్సవాలు]]
"https://te.wikipedia.org/wiki/పితృ_దినోత్సవం" నుండి వెలికితీశారు