వక్కలగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 123:
==గ్రామ పంచాయతీ==
#ఈ గ్రామ పంచాయతీ 1957,సెప్టెంబరు-23వ తేదీనాడు ఏర్పడినది. [13]
#2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో సర్పంచిగా శ్రీమతి పరిశె మల్లేశ్వరి, 501 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. శ్రీ దాసరి విఠల్ ఉప సర్పంచిగా ఎన్నికైనారు. [2]
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ సీతా,రామ,లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్ల ఆలయం:- ఈ ఆలయాన్ని 1923 లో నిర్మించారు. ఆనాటి నుండి, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే వార్షికోత్సవానికి, భద్రాచలం నుండి వేదపండితులు వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వర్తించుచున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఆ రోజున స్వామివారికి అభిషేక పూజలు, సహస్ర కుంకుమార్చన, విష్ణు, లలిత సహస్రనామార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ రామాలయ 90వ వార్షికోత్సవాలు, 2014,ఏప్రిల్-5, శనివారం రోజున ఘనంగా నిర్వహించారు. [7]&[8]
"https://te.wikipedia.org/wiki/వక్కలగడ్డ" నుండి వెలికితీశారు