"దడ (సినిమా)" కూర్పుల మధ్య తేడాలు

8 bytes added ,  4 సంవత్సరాల క్రితం
చి (Wikipedia python library)
 
==కథ==
[[లాస్ ఏంజలస్‌లొఏంజలస్‌]]లొ సెటిల్ అయిన ఒక అన్నా, తమ్ముడు, ఒక వదిన. ఎవరో దారిన పోయే అమ్మాయిని హీరోగారు కాపాడటంతో హీరో కోసం, హీరో చుట్టూ తిరుగుతూనే కనిపెట్టలేని విలన్ల గ్యాంగ్. ఈ మధ్యలో తల్లి లేక, బిలియనీర్ తండ్రి నిర్లక్ష్యానికి గురైన ఒక అమ్మాయితో హీరోగారి లవ్ ట్రాక్.
 
అమెరికాలో[[అమెరికా]]లో అన్న(శ్రీరామ్), వదినల దగ్గరుండి చదువుతుంటాడు విశ్వ(నాగచైతన్య). అనుకోకుండా అంతర్జాతీయంగా అమ్మాయిలను అమ్మే ముఠాతో తలపడాల్సి వస్తుంది. దీంతో ఆ ముఠా ఇతగాడి వెంట పడతారు. ఇదిలా వుండగా డబ్బుండీ, ఆప్యాయతానురాగాలు కరువైన ప్రియ(కాజల్) పరిచయమై ప్రేమగా మారుతుంది. మరో పక్క ఆమెకు ఇష్టం లేని పెళ్లి కుదురుతూ వుంటుంది. ఈ నేపథ్యంలో చివరకు ఏం జరిగిందన్నది మిగిలిన కథ.
 
==సాంకేతిక వర్గం==
1,86,657

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875079" నుండి వెలికితీశారు