"అరకు లోక్‌సభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

అరకు నియోజకవర్గంలో భాగంగా ఉన్న జిల్లాలన్నీ పెట్టాను
(అరకు నియోజకవర్గంలో భాగంగా ఉన్న జిల్లాలన్నీ పెట్టాను)
|caption4 =
|district_label = జిల్లా <!-- can be State/Province, region, county -->
|district = విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నంశ్రీకాకుళం, తూర్పు గోదావరి
|region_label = ప్రాంతం<!-- can be State/Province, region, county -->
|region = ఆంధ్ర ప్రదేశ్
}}
 
'''అరకు లోక్‌సభ నియోజకవర్గం''', [[ఆంధ్ర ప్రదేశ్]] లోని 25 లోక్‌సభ నియోజకవర్గాలలో ఇది ఒకటి. ఈ లోక్‌సభ నియోజక వర్గంలో 7 అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి. 2008లో నూతనంగా చేసిన నియోజకవర్గాల పునర్విభజన ప్రకారం పార్వతీపురం లోక్‌సభ నియోజకవర్గాన్ని రద్దుచేసి, దాని స్థానంలో అరకు లోక్‌సభ నియోకవర్గాన్ని ఏర్పాటుచేశారు. ఇది ఎస్టీలకు రిజర్వ్ చేయబడినది. ఈ నియోజకవర్గం 4 జిల్లాలలో విస్తరించి ఉంది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతోజిల్లాలలోని భాగాలతో పాటు తూర్పు గోదావరి జిల్లాకు చెందిన కొత్తగా ఏర్పడిన రంపచోడవరం అసెంబ్లీ సెగ్మెంట్ ఈ లోక్‌సభ నియోజకవర్గంలో కలిసింది. భౌగోళికంగా ఇది చాలా పెద్ద లోక్‌సభ నియోజకవర్గంగా పేరుగాంచింది.<ref>సాక్షి దినపత్రిక, తేది 13-09-2008</ref> పాలకొండ నుండి రంపచోడవరం వరకు విస్తరించి ఉన్న ఈ నియోజకవర్గం ఆ చివరి నుండి ఈ చివరికి 250 కిలోమీటర్ల పైగానే దూరం ఉన్నది.<ref>http://www.hindu.com/2009/04/02/stories/2009040256620400.htm</ref> అంతేకాకుండా ఈ నియోజకవర్గ పరిధిలోని 7 సెగ్మెంట్లకు గాను 6 సెగ్మెంట్లు ఎస్సీ,ఎస్టీలకీ ఇంకా 1 సెగ్మెంట్ ఎస్టీలకుఎస్సీలకీ రిజర్వ్ చేయబడ్డాయి.
 
==దీని పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాలు==
# [[కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[పార్వతీపురం అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్సీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[సాలూరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[అరకులోయ అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
# [[పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం]] (ఎస్టీ లకు రిజర్వ్ చేయబడినది)
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875094" నుండి వెలికితీశారు