1933 మద్రాసు కుట్ర కేసు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
←Created page with ''''1933 మద్రాసు కుట్ర కేసు''' 1933-34 మధ్యకాలంలో విచారణకు వచ్చిన ప్రఖ్...' |
(తేడా లేదు)
|
15:11, 10 మే 2016 నాటి కూర్పు
1933 మద్రాసు కుట్ర కేసు 1933-34 మధ్యకాలంలో విచారణకు వచ్చిన ప్రఖ్యాత కుట్ర కేసు. మద్రాసు పోలీసులు పలువురు దేశభక్తులైన యువకులపై మోపిన కుట్రకేసును మద్రాసు మేజిస్ట్రేటు కోర్టులోనూ, ఆపైన మద్రాసు హైకోర్టులోనూ విచారించారు.