"1933 మద్రాసు కుట్ర కేసు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ''''1933 మద్రాసు కుట్ర కేసు''' 1933-34 మధ్యకాలంలో విచారణకు వచ్చిన ప్రఖ్...')
 
'''1933 మద్రాసు కుట్ర కేసు''' [[1933]]-34[[1934]] మధ్యకాలంలో విచారణకు వచ్చిన ప్రఖ్యాత కుట్ర కేసు. మద్రాసు పోలీసులు పలువురు దేశభక్తులైన యువకులపై మోపిన కుట్రకేసును మద్రాసు మేజిస్ట్రేటు కోర్టులోనూ, ఆపైన మద్రాసు హైకోర్టులోనూ విచారించారు.
== అభియోగాలు ==
[[ఉప్పు సత్యాగ్రహం]]లోనూ, ఇతర స్వాతంత్రోద్యమాల్లోనూ పాల్గొని రాజకీయ నేరాల క్రింద 1932లో తిరుచినాపల్లి జైలులో ఉన్న పలువురు ఆనాటి యువకులపై ఈ కుట్ర కేసును పోలీసులు మోపారు.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875177" నుండి వెలికితీశారు