మారేడు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
మారేడు 8 నుండి 10 మీటర్ల ఎత్తు వరకు పెరిగే వృక్షం. దీని ఆకులు సుగంధ భరితంగా ఏదో దివ్యానుభూతిని కలుగజేస్తూ ఉంటాయి. దీని పువ్వులు ఆకుపచ్చ రంగుతో కూడిన తెలుపు రంగులో ఉండి, కమ్మని వాసనని కలిగి ఉంటాయి. మారేడు కాయలు గట్టిగా ఉంటాయి. విత్తనాలు చాలా ఉంటాయి. మారేడు గుజ్జు కూడా సువాసన గా ఉంటుంది.
==పుట్టు పూర్వోత్తరాలు==
[[భారతదేశం]] తో పాటుగా [[ఆసియా]] దేశాలలో చాలా వరకూ మారేడు చెట్టు పెరుగుతుంది.
ఈ పత్రి చెట్టు యొక్క శాస్త్రీయ నామం మారేడు.
 
==ఔషధ గుణాలు==
ఈ పత్రి యొక్క ఔషధ గుణాలు :
"https://te.wikipedia.org/wiki/మారేడు" నుండి వెలికితీశారు