భృగు మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 88:
భృగు భార్గవ వంశముగా వెలుగొందుతున్నారు
 
== భృగు సంహితరచనలు ==
 
భృగుమహర్షి ఒక గొప్ప హైందవ జ్యోతిష్య శాస్త్ర పితామహుడు మరియు ఇతని మొదటి జ్యోతిష్య శాస్త్ర గ్రంథం భృగుసంహిత దానికొక తర్కాణం. ఈ గ్రంథంలో సృష్టిలోని దాదాపు అన్ని రకాల జీవుల గురించి వ్రాయబడ్డాయి. అనగా దాదాపు 50 లక్షల ప్రాణుల జాతకాలు పొందుపర్చబడ్డాయి. ఒక పరిసశీలన ప్రకారం ఇప్పుడు కేవలం 01 శాతం జీవులు మత్రమే మిగిలి ఉన్నాయని అంటున్నారు. భృగుమహర్షి ఒక గొప్ప ధర్మశాస్త్రప్రవక్తగా [[కాత్యాయనుడు]] పేర్కొన్నాడు.
 
భృగువు గొప్ప ధర్మశాస్త్ర ప్రవక్తయే కాకుండా
"మొట్టమొదటి ధర్మశాస్త్ర పితామహుడు" కూడా
మానవ జీవన ధర్మ సూత్రాలను తెలిపిన మొట్టమొదటి "మనుస్మృతి" భృగు ప్రోక్తమే
ఇరవైరెండు స్మృతి ధర్మ సూత్రాలు ఉన్నప్పటికి అత్యంత విలువైనది ఆచరణీయమైనది ప్రథానమైనది నేటికీ ఆచరణీయమైనది "మనుస్మృతియే"
 
బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది ధర్మములు
వర్ణ ధర్మములి ఆశ్రమ ధర్మములు
బ్రహ్మచర్య,, గృహస్థ ,, వానప్రస్థ ,,, సన్యాస ,, ధర్మములు
వేద ధర్మ శాస్త్ర విదులను జీవన ధర్మ సూత్రాలను ఆచార వ్యవహారాలను నిత్య కర్మ అనుష్ఠాన విదానాలను
తెలుపినటువంటి ధర్మశాస్త్రం "మనుస్మృతి"
ఇది కృతాయుగానికి ప్రామాణికమైనప్పటికి
అత్యంత విలువైన మనుస్మృతి నేటికి ఆచరణలో ఉన్నది
 
విదేశాల్లో సైతం రాజ్యాధికార ధర్మసూత్రంగా మనుస్మృతినే వినియేగించటం గర్వకారణం
"THE LAW CODE OF MANU (CODE OF LAW)"
అనేక వేల సంవత్సరాల చరిత్ర కలిగినది
 
== త్రిమూర్తులు:ఎవరు గొప్ప? ==
"https://te.wikipedia.org/wiki/భృగు_మహర్షి" నుండి వెలికితీశారు