రాజశేఖర చరిత్రము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Rajasekhara Charitramu-Kandukuri Veeresalingam Novel Cover Page.jpg|right|thumb|1987లో విశాలాంధ్ర ప్రచురణ '''రాజశేఖర చరిత్రము''' ముఖపత్రము]]
[[తెలుగు]] భాష లో మొట్ట మొదటి (గద్యము) నవల. దీనిని రచించినవారు శ్రీ [[కందుకూరి వీరేశలింగం]] పంతులు గారు. ఈయన తెలుగు భాష లో మొట్ట మొదటి నవల రచయిత. ఈయన ఈ నవలను అలీవర్ గోల్డ్‌స్మిత్ ఆంగ్లంలో వ్రాసిన ది [[The Vicar of Wakefield|ది వికార్ అఫ్ వేక్ ఫీల్డ్]] నుండి ప్రేరణ పొంది రచించినారురచించాడు.
 
 
పంక్తి 6:
తెలుగులో ఏది తొలి తెలుగు [[నవల]] అన్న విషయంపై కొన్ని వాదాలున్నాయి. అందుగురించి [[దార్ల వెంకటేశ్వరరావు]] తన వ్యాసంలో ఇలా వ్రాశాడు:<ref>[http://telugusahityavedika.wordpress.com/ డా. దార్ల వెంకటేశ్వరరావు, [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]]] </ref>
 
[[కందుకూరి వీరేశలింగం పంతులు]] రచించిన “రాజశేఖర చరిత్రము” (1878) ను విమర్శిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి తొలిసారిగా “నవల” అనే పదాన్ని ప్రయోగించారుప్రయోగించాడు. అంతకుముందు [[నరహరి గోపాల కృష్ణమశెట్టి]] [[శ్రీ రంగరాజ చరిత్రము]](1872) రాసినా, దాన్ని ఆయన “నవీన ప్రబంధము” అని తెలుగులోనూ, ఆంగ్లంలో రాసుకున్న “Preface” లో “Novel” అని చెప్పుకున్నారు. పదహారవ శతాబ్దంలోనే తెలుగులో నవల వచ్చిందనే పరిశోధకులూ ఉన్నారు. తెలుగులో [[పింగళి సూరన]] రాసిన “[[కళా పూర్ణోదయం]]” తొలి తెలుగు నవల అవుతుందన్నారు. దీన్ని “ప్రబంధంగా”నే సాహితీ పరిశోధకుల్లో అత్యధికులు గుర్తిస్తున్నారు. కథ కల్పితమే కానీ, ఆధునిక నవలకు ఉండవలిసిన లక్షణాలు “కళా పూర్ణోదయం” లో లేవని పరిశోధకులు (ఆచార్య [[జి.నాగయ్య]] 1996 : 809) స్పష్టం చేశారు.
 
 
"https://te.wikipedia.org/wiki/రాజశేఖర_చరిత్రము" నుండి వెలికితీశారు