అజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
}}
'''అజయ్''' ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు. తెలుగు సినిమాల్లో ఎక్కువగా ప్రతినాయక పాత్రలలోనూ, సహాయ పాత్రలు పోషించాడు.
 
అజయ్ విజయవాడలో జన్మించాడు. తండ్రి ఉద్యోగరీత్యా నెల్లూరు, తిరుపతి లకు బదిలీ కావడంతో అజయ్ విద్యాభ్యాసం ఈ ప్రాంతాల్లో సాగింది. 1995లో ఎంసెట్ లాంగ్ టర్మ్ కోచింగ్ కోసం హైదరాబాదు, జూబిలీ హిల్స్ లోని ఓ కళాశాలలో చేరాడు. అక్కడే నటన మీద ఆసక్తితో మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరి నటనలో కోర్సు పూర్తి చేశాడు. <ref>[http://www.idlebrain.com/news/2000march20/chitchat-ajay.html ఐడిల్ బ్రెయిన్ లో అజయ్ తో ముఖాముఖి]</ref>
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
== బయటి లింకులు ==
* [http://www.imdb.com/name/nm2496992/ Ajay profile on IMDB]
"https://te.wikipedia.org/wiki/అజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు