కాంతి శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

Created page with ''''కాంతి శాస్త్రం''' అంటే కాంతి యొక్క లక్షణాలను ప్రవర్తనను వివ...'
 
చి వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 1:
'''కాంతి శాస్త్రం''' అంటే కాంతి యొక్క లక్షణాలను ప్రవర్తనను వివరించే భౌతిక శాస్త్ర విభాగం. ఈ శాస్త్రంలో కాంతిని గుర్తించే పరికరాలు, కాంతిని వాడుకునే పరికరాలు, వివిధ రకాలైన పదార్థాల మీద కాంతి ప్రభావం లాంటి అంశాలు ఉంటాయి. ప్రధానంగా మానవులు చూడగలిగే కాంతి, అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు గురించి ఇందులో వివరణ ఉంటుంది. కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా కూడా అభివర్ణిస్తారు కాబట్టి ఆ తరంగాల యొక్క ఇతర రూపాలైన ఎక్స్-రే, మైక్రోవేవ్, రేడియో తరంగాలను అధ్యయనం చేయడం కూడా ఇందులో భాగమే.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కాంతి_శాస్త్రం" నుండి వెలికితీశారు