కాంతి శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భౌతిక శాస్త్రము చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
లింకులు చేర్చాను
పంక్తి 1:
'''కాంతి శాస్త్రం''' అంటే [[కాంతి]] యొక్క లక్షణాలను మరియు ప్రవర్తనను వివరించే [[భౌతిక శాస్త్రము|భౌతిక శాస్త్ర]] విభాగం. ఈ శాస్త్రంలో కాంతిని గుర్తించే పరికరాలు, కాంతిని వాడుకునే పరికరాలు, వివిధ రకాలైన పదార్థాల మీద కాంతి ప్రభావం లాంటి అంశాలు ఉంటాయి. ప్రధానంగా మానవులు చూడగలిగే కాంతి, [[అతినీలలోహిత కిరణాలు]], [[పరారుణ కిరణాలు]] గురించి ఇందులో వివరణ ఉంటుంది. కాంతిని [[విద్యుదయస్కాంత తరంగాలుగాతరంగాలు]]గా కూడా అభివర్ణిస్తారు కాబట్టి ఆ తరంగాల యొక్క ఇతర రూపాలైన [[ఎక్స్-రే]], [[మైక్రోవేవ్]], [[రేడియో తరంగాలు|రేడియో తరంగాలను]] అధ్యయనం చేయడం కూడా ఇందులో భాగమే.
 
[[వర్గం:భౌతిక శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/కాంతి_శాస్త్రం" నుండి వెలికితీశారు