మెడికల్ అల్ట్రాసౌండ్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:అతిధ్వనులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Sonographer doing pediatric echocardiography.JPG|thumb|right|మెడికల్ అల్ట్రాసౌండ్ ఉపయోగించి పిడియాట్రిక్ ఎకోకార్డియోగ్రఫి చేస్తున్న సోనోగ్రాఫర్]]
'''మెడికల్ అల్ట్రాసౌండ్''' లేదా '''డయాగ్నొస్టిక్ సోనోగ్రఫీ''' లేదా '''ఆల్ట్రాసోనోగ్రఫీ''' అనేది [[అల్ట్రాసౌండ్]] వినియోగ ఆధారిత డయాగ్నొస్టిక్ ఇమేజింగ్ టెక్నిక్. దీనిని స్నాయువులు, కండరాలు, కీళ్ళు, నాళాలు మరియు అంతర్గత అవయవాలు వంటి అంతర్గత శరీర నిర్మాణాలు చూడడానికి ఉపయోగిస్తారు. దీని ఉపయోగం యొక్క లక్ష్యం వ్యాధి యొక్క మూలాలను కనుగొని బాగుచేయడం. గర్భిణీ స్త్రీలను పరిశీలించే అభ్యాసానికి ఉపయోగించే అల్ట్రాసౌండ్ ను "ఆబ్స్టెరిక్ అల్ట్రాసౌండ్" అంటారు, మరియు దీనిని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అల్ట్రాసౌండ్ అనేవి మానవులకు వినిపించే 20వేల హెర్ట్‌జ్‌ల పౌనఃపున్యం కన్నా ఎక్కువ ఫ్రీక్వెన్సీలతో ఉండే శబ్ద తరంగాలు (> 20,000 Hz). 20వేల హెర్ట్‌జ్‌ల పౌనఃపున్యం కన్నా ఎక్కువ పౌనఃపున్యం ఉన్న శబ్దాలు మానవులకు వినిపించవు.