అజయ్ (నటుడు): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
ఖుషి తరువాత మరికొన్ని సినిమాలలో నటించినా అజయ్ కి బాగా గుర్తింపు సాధించిన చిత్రం [[ఒక్కడు]]. ఎమ్మెస్ రాజు, రాజమౌళి మొదలైన దర్శకులు తాము రూపొందించిన సినిమాల్లో అజయ్ కు మంచి పాత్రలిచ్చి ప్రోత్సహించారు. మహేష్ బాబు కెరీర్లో మంచి విజయాల్ని సాధించిన మూడు సినిమాలు ఒక్కడు, [[అతడు (సినిమా)|అతడు]], [[పోకిరి]] అన్నింటిలో అజయ్ నటించడం విశేషం.
== నటించిన సినిమాలు ==
* కౌరవుడు
* ఒక్కడు
* [[అతడు (సినిమా)|అతడు]]
* [[పోకిరి]]
* [[సైనికుడు (2006 సినిమా)|సైనికుడు]]
* సారాయి వీర్రాజు
* [[విక్రమార్కుడు]]
* స్టూడెంట్ నెం.1
* [[సింహాద్రి (సినిమా)|సింహాద్రి]]
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/అజయ్_(నటుడు)" నుండి వెలికితీశారు