"యేసు" కూర్పుల మధ్య తేడాలు

3,734 bytes removed ,  4 సంవత్సరాల క్రితం
202.133.59.234 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1850337 ను రద్దు చేసారు
(202.133.59.234 (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 1850337 ను రద్దు చేసారు)
యేసు ఆజన్మ బ్రహ్మచారి (అవివాహితుడు) అని క్రొత్త నిబంధనలోని ఆయన జీవిత చరిత్ర తెలుపుచున్నది. అయితే యేసు ఆయన శిష్యురాలైన మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నాడని క్ర్రైస్తవేతరులు,చరిత్ర పై అవగాహమ లేనివారు,ఋజువులు లేనివిధముగా,కేవలం యేసు క్రీస్తు పై ఋరద జలదానికి అలా అధారాలు లేకపోయిన ప్రచారం చేయడం జరుగుచున్నది.
 
ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి. క్రైస్తవానికి వ్యతిరేకంగా ఉన్న వీటిని చర్చివారు నిషేధించారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి. ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది. కాల క్రమేణా ఈ విషయాన్ని క్రైస్తవేతరులు ప్రక్కత్రోవ పట్టించి క్రీస్తు వివాహం చేసుకున్నాడని అన్నారు. 'ముద్దు పెట్టుకున్నంత మాత్రమున క్రీస్తు మగ్ధలేని మరియను వివాహం చేసుకున్నట్లు కాదని, ఒకవేళ వివాహం చేసుకొని ఉంటే 'వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది' (హెబ్రీయులు 13:4) అని చెప్పిన యేసుక్రీస్తు మగ్ధలేని మరియను భార్యగా ఒక్కసారైనా సమాజానికి పరిచయం చేసి ఉండేవాడని, మగ్ధలేని మరియ నిజంగా క్రీస్తు భార్య అయి ఉంటే ఫిలిప్పు వ్రాసిన పత్రికలో క్రీస్తును తన శిష్యులు "ఆమెను మాకంటే ఎక్కువగా ప్రేమించుచున్నావా?" అని అడుగరని, యోకోబు రెండవ ప్రకటనలో ఏసుక్రీస్తు యోకోబును ముద్దు పెట్టుకొన్నట్లుగా ఉందని కనుక మగ్ధలేని మరియను ఏసుక్రీస్తు వివాహమాడినట్లు సాక్ష్యం లేదని గ్రంథ పండితుల వాదన.
ఈజిప్టు సమీపంలో ఉన్న నాగ హమ్మడి (Nag Hammadi) అనే పట్టణ పరిధిలో ఉన్న గుహల్లో కొన్ని ప్రతులు బయల్పడినాయి. వీటిని నాస్టిక్ గాస్పెల్స్ (Gnostic Gospels) అని అంటారు. ఇవి క్రీస్తు శరీరధారి కాదని, ఆత్మస్వరూపి గనుక శిలువ వేయబడలేదని చెబుతాయి.కాని అలా మాట్లాడిన వారుకి ఏమి తెలియదు అని అనుకొక తప్పడు కారణం అప్పట్లో ఉన్న రోమాన్స్ చాలా కృరంగా ఉండేవారని చరిత్ర మనకు తెలియజేస్తుంది అందువలన అప్పట్లో ఉన్న ప్రజలే ఆయన మరణించాడు అని అధిపతికి చేప్పడమును బట్టి ఆయన నిజముగానే గొల్గొతా అనే స్ధలమున మరణించిన్నట్లు నిర్ధరణ అయ్యింది మత్తయి సువార్త 27:63. అయ్యా, ఆ వంచకుడు సజీవుడై యుండినప్పుడుమూడు దినములైన తరువాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది.65. అందుకు పిలాతుకావలివారున్నారుగదా మీరు వెళ్లి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. ఈ మాటల ప్రకారము అక్కడి పెద్దలు అధిపతి యేసు చనిపోయిన్నట్లు ఒప్పుకున్నారు.కావున ఆయన కాలములో ఉన్న వారే ఆయన గూర్చి నిజం చెప్పగలరు మరి ఎవరు చెప్పలేరు కావున ఆ తరువాత వచ్చిన వారు యేసు పై కక్షతోనే ఇలా తప్పుడు వార్తలు బయటకు ప్రచారం చేశారు. అందులో క్రీస్తు మరణించిన సుమారు 300 - 400 సంవత్సరాల తర్వాత ఫిలిప్పు అనే వ్యక్తి వ్రాసిన పత్రిక ఒకటి(ఆధారములు లేవు). ఈ పత్రికలో క్రీస్తు మగ్ధలేని మరియను ముద్దు పెట్టుకొన్నట్లుగా వ్రాయబడి ఉన్నది, కాని ఈ విషయం నమ్మదగినది కాదు కారణం యేసు క్రీస్తు తాను జీవించిన కాలంలో ఎవరిని అలాంటి ఉద్దేశ్యంతో ఎప్పుడు చూడలేదని ఆయన ఏందరిని అమ్మలా చూశాడని మనకు ఆయన మాటల ద్వారా తెలుస్తుంది(మత్తయి సువార్త 15:28 అందుకు యేసు "అమ్మా," నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను, లూకా సువార్త13:12 యేసు ఆమెను చూచి, రమ్మని పిలిచి " అమ్మా," నీ బలహీనతనుండి విడుదల పొంది యున్నావని ఆమెతో చెప్పి యోహాను సువార్త 4:20,21 20. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరా ధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లనెను 21." అమ్మా," ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము; యోహాను సువార్త 8:10 10. యేసు తలయెత్తి చూచి "అమ్మా," వారెక్కడ ఉన్నారు? ఎవరును నీకు శిక్ష విధింపలేదా? అని అడిగినప్పుడు 11. ఆమెలేదు ప్రభువా అనెను. అందుకు యేసునేనును నీకు శిక్ష విధింపను; నీవు వెళ్లి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పెను.యోహాను సువార్త 20:15 15. యేసు "అమ్మా," యందుకు ఏడ్చుచున్నావు, ఎవనిని వెదకు చున్నావు? అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకొని అయ్యా, నీవు ఆయనను మోసికొని పొయినయెడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పెను.) . కావున ఈ మాటలను బట్టి యేసు క్రీస్తు ప్రతి ఒక్కరిని అమ్మ అని పిలిచిన్నట్లు అదేనిధముగా మీరు చెప్తున్నా మగ్ధలేని మరియను కూడా అమ్మ అని పిలిచాడు అని ఋజువులు ఉండటముతో యేసు అంటే పడని వారే అలా తప్పుడు ప్రచారం చేసిన్నట్లు తేలుస్తుంది.
 
''పూర్తి వ్యాసం కొరకు [[ఫిలిప్పు వ్రాసిన పత్రిక]] చదవండి.''
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1875592" నుండి వెలికితీశారు