పెదపలకలూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 112:
==గ్రామంలో జన్మించిన ప్రముఖులు==
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామానికి చెందిన '''శ్రీ కొమ్మిరిశెట్టి కోటిరత్నం''', 1956 నుండి 1983 వరకు, ఈ గ్రామ సర్పంచిగా[[సర్పంచి]]గా పనిచేసినారు. ఈ పండుటాకు, తన 106 సంవత్సరాల వయసులో, 2014, మే నెల, 7 న లోక్ సభ, శాసనసభలకు జరిగిన ఎన్నికలలో, ఎవరి సాయం లేకుండా స్వయంగా పోలింగు కేంద్రానికి వచ్చి, తన ఓటు వేసి వచ్చి, అందరినీ ఆశ్చర్యపరచినారు. [3]
#ఈ గ్రామములోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన '''శ్రీ యేరువ సాయిరాం''', ప్రస్తుతం అమెరికాలో[[అమెరికా]]లో స్థిరపడినారు. వీరు జన్మభూమిపై మక్కువతో, పేద విద్యార్ధుల అభివృద్ధికై లక్షల రూపాయలు వెచ్చించుచున్నారు. స్వగ్రామంలో పాఠశాల నిర్మాణానికి శ్రీకారం చుట్టినారు. [6]
 
==గణాంకాలు==
"https://te.wikipedia.org/wiki/పెదపలకలూరు" నుండి వెలికితీశారు