బి.ఎల్.ఎస్.ప్రకాశరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 37:
 
==బిరుదులూ, పురస్కారాలు==
1982లో ప్రతిష్ఠాత్మకమైన [[శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు|భట్నాగర్]] పురస్కారాన్ని (గణితీయ శాస్త్రాలలో) పొందాడు. పరమ విశిష్ట శాస్త్రజ్ఞుడుగా గుర్తింపబడ్డాడు.<ref>[http://csirhrdg.res.in/ssb.pdf HAND BOOK OF SANTISWARUP BHATNAGAR AWARD WINNERS, Prakasa Rao, Bhagavatula Lakshmi Surya - Mathematical Statistics]</ref> సుమారు రెండు వందల పరిశోధన పత్రాలను, ఎన్నో శాస్త్రీయగ్రంథాలను ప్రకటించాడు. విశిష్ట ఆచార్యుడుగా ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అతడిని గౌరవించింది. [[హైదరాబాదు విశ్వవిద్యాలయం]] వారి ఆహ్వానం మీద జవహర్ లాల్ నెహ్రూ పీఠాన్ని అలంకరించాడు.
 
==మూలాలు==