"దైవాల రావూరు" కూర్పుల మధ్య తేడాలు

892 bytes added ,  4 సంవత్సరాల క్రితం
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి గుండపునేని అనంతలక్ష్మి, సర్పంచిగా ఎన్నికైనారు. [2]
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ గంగా సమేత శ్రీ ఉమామహేశ్వరస్వామివారి ఆలయం.===
===శ్రీ హరసాయి హనుమత్ క్షేత్రం===
ఈ క్షేత్ర సప్తమ వార్షికోత్సవాలు 2016,మే-11వ తెదీ బుధవారం ప్రారంభించెదరు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. 12వ తెదీ గురువారం రాత్రి 8 గంటలకు "మోహినీ భస్మాసుర" పద్య నాటకం ప్రదర్శించెదరు. 13వ తేదీ శుక్రవారంనాడు తిరునాళ్ళ నిర్వహించెదరు. అనంతరం భక్తులకు భారీగా అన్నప్రసాద వితరణ నిర్వహించెదరు. []
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1876147" నుండి వెలికితీశారు