వక్క: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:A close up of Areca nut.JPG|thumb|Areca nut]]
'''పచ్చి వక్క''' (Betel Nut, Areca Nut) [[అసోం]] ప్రజల జీవన శైళిలో ప్రధాన భాగం. [[కొబ్బరి]]చెట్టులా కనపడే ఈ చెట్టు ప్రతి ఇంట్లోను సాధారణంగా ఉంటుంది.<ref name="MW_Collegiate">{{Citation |author=Merriam-Webster |authorlink=Merriam-Webster |title=Merriam-Webster's Collegiate Dictionary |publisher=Merriam-Webster |url=http://unabridged.merriam-webster.com/collegiate/ |postscript=.}} Additional information: [[Cognate]]s include [[Kannada]] ''adike/ಅಡಿಕೆ'', [[Malayalam]] ''adakka''/''ataykka'', and [[Tamil language|Tamil]] ''adakkai''.</ref> సుమారు 20 అడుగుల ఎత్తు ఉండే ఈ చెట్టు, ప్రతి ఏటా కాపు కాస్తుంది. ఒక గెలలో 200 -300 దాకా వక్కలు ఉంటాయి. పండిన వక్కలను ఒకటి లేదా రెండు నెలలు భూమిలో పాతి పెడతారు. ఈ వక్క తిన్నప్పుడు కొంచెం కళ్ళు తిరగడం సహజం. దీనిని '''తమోల్''' అని [[అసోం]]లో అంటారు. ఇది ప్రతి మంగళ కార్యంలోను [[అసోం]] ప్రజలు ఉపయోగిస్తారు.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/వక్క" నుండి వెలికితీశారు