కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మూలాలు చేర్చితిని
పంక్తి 1:
'''కాట్రగడ్డ బాలకృష్ణ''' ఒక అసాధారణ మేధావి. గుంటూరు జిల్లా ఇంటూరు గ్రామములో కోటయ్య, లక్ష్మీదేవమ్మ దంపతులకు [[సెప్టెంబర్ 26]], [[1906]] న జన్మించాడు<ref>గుంటూరు జిల్లా ఆణిముత్యాలు, గుత్తికొండ జవహర్ లాల్, కమల పబ్లికేషన్స్, హైదరాబాదు, 2009, పుట. 183</ref>.
==విద్య==
ప్రాథమిక విద్యాభ్యాసము ఇంటూరులో[[గుంటూరు]]లో జరిగింది. తరువాత [[బాపట్ల]] బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థిసంఘములవిద్యార్థి సంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. బ్రిటన్ వెళ్ళి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ లో చేరారు. ఏకాగ్రత కుదరకపోవడంతో అమెరికా వెళ్ళి హార్వార్డ్ విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రం అధ్యయనం చేసారు.<ref>[https://books.google.co.in/books?id=CVITAwAAQBAJ&pg=PT179&lpg=PT179&dq=katragadda+balakrishna&source=bl&ots=GJywhu8Df3&sig=JIKqcULG-wJIhw6UI-lGz3a1nLQ&hl=te&sa=X&ved=0ahUKEwjdpOnR7NnMAhWMN48KHU92BpoQ6AEIWzAO#v=onepage&q=katragadda&f=false land water language&political in andhra book]</ref> వరుసగా ఈ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు ఫెలోషిప్ పొందిన తొలి భారతీయుడుగా గుర్తింపు పొందారు.<ref name="andhra scientists">{{cite book|title=ఆంధ్ర శాస్త్రవేత్తలు|date=1 August 2011|publisher=శ్రి వాసవ్య|pages=407|edition=krishnaveni publishers,vijayawada|accessdate=14 May 2016}}</ref> 1939 సెప్టెంబర్ లో చిదంబరం లో జరిగిన విద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్థి సమావేశాలలో పాల్గొని, దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 3, 1941న అరెస్ట్ చేసి వెల్లూరు కారాగారంలో నిర్బంధించింది.
 
ప్రాథమిక విద్యాభ్యాసము ఇంటూరులో జరిగింది. తరువాత బాపట్ల బోర్డు పాఠశాలలో ఉన్నత విద్య పూర్తి చేశాడు. మద్రాసు వెళ్ళి 1921లో వెస్లీ కళాశాలలో చదువు పూర్తి చేశాడు. విద్యార్థిసంఘముల కార్యకలాపాలలో విశేష శ్రద్ధ చూపించాడు. 1939 సెప్టెంబర్ లో చిదంబరం లో జరిగిన విద్యార్థి సమావేశములో పతాక ఆవిష్కరణ చేశాడు. 1941 జనవరిలో తమిళనాట పాల్ఘాట్, కొయంబత్తూరు లలో జరిగిన విద్యార్థి సమావేశాలలో పాల్గొని, దేశ స్వాతంత్ర్య సమరానికి సమాయత్తము కావల్సిందిగా ప్రబోధించాడు. బాలకృష్ణ కార్యకలాపాలు నచ్చని బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 3, 1941న అరెస్ట్ చేసి వెల్లూరు కారాగారంలో నిర్బంధించింది.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు