కాట్రగడ్డ బాలకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

మూలాలు చేర్చితిని
పంక్తి 4:
 
==రచనలు==
మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని భారత పరిస్థితులకు అన్వయం చేసి బోధించేవాడు. 64 మౌలిక పరిశోధనాత్మక రచనలు చేసి Father of Marxist Ideology గా పరిగణించబడ్డాడు. [[భౌతికవాదం]] పాశ్చాత్యదేశాలనుండి చేసుకున్న దిగిమతిదిగుమతి కాదనీ, భారతీయ భావనా సంప్రదాయములో ఒక ముఖ్య భాగమనీ Hindu Materialism అనే పుస్తకములో వ్రాశాడు.<ref>[http://franklin.library.upenn.edu/search.html?filter.author_creator_facet.val=Krishna%2C%20K.%20B.%20%28Katragadda%20Balakrishna%29%2C%201898-1948 Franklin library]</ref> 1941 జూన్ 21న [[అడాల్ఫ్ హిట్లర్|హిట్లర్]] సోవియట్ యూనియన్ పై దాడిచేసిన తరువాత యుద్ధరీతిలో వచ్చిన మార్పులను విశ్లేషిస్తూ 300 పుటల బృహత్ గ్రంథాన్ని పది రోజులలో రచించాడు. 1942 జూన్ 24న జైలు నుండి విడుదలైన తరువాత బెల్గాం విశ్వవిద్యాలయం లో రాజకీయ శాస్త్రం బోధించాడు. తరువాత బొంబాయిలోని అఖిల భారత పరిశ్రమల సంస్థలోనూ, లక్నో విశ్వవిద్యాలయం, టాటా సాంఘిక సంస్థలలోనూ పనిచేసి అచట ఇమడలేక మానివేశాడు. ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఫెలోషిప్ తో రెండు సంవత్సరాలు అమెరికా లో పనిచేశాడు. తిరిగి వచ్చిన తరువాత గ్రంథ రచన చేబట్టి Theories of kingship in ancient India<ref>[http://nationallibrary.gov.in/showdetails.php?id=768326 Bibliographic Detail in national library]</ref>, The Problem of Minorities; or, Communal representation in India, The Second World War and Industrialization in India, Political Thought in Dravidian Literature, Class and Class Struggle, Economic Planning in India మున్నగు పుస్తకాలు రచించాడు.
 
== మరణం ==
"https://te.wikipedia.org/wiki/కాట్రగడ్డ_బాలకృష్ణ" నుండి వెలికితీశారు