వక్కలగడ్డ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 126:
 
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ సీతా,రామ,లక్ష్మణ, ఆంజనేయస్వామి వార్ల ఆలయం:- ఈ ఆలయాన్ని 1923 లో నిర్మించారు. ఆనాటి నుండి, ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే వార్షికోత్సవానికి, భద్రాచలం నుండి వేదపండితులు వచ్చి, ప్రత్యేక పూజలు నిర్వర్తించుచున్నారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని, ఆ రోజున స్వామివారికి అభిషేక పూజలు, సహస్ర కుంకుమార్చన, విష్ణు, లలిత సహస్రనామార్చన, ప్రత్యేకపూజలు నిర్వహించెదరు. ఈ రామాలయ 90వ వార్షికోత్సవాలు, 2014,ఏప్రిల్-5, [[శనివారం]] రోజున ఘనంగా నిర్వహించారు. [7]&[8]
#శ్రీ డిల్లీ భోగాలమ్మ తల్లి ఆలయం:- శ్రావణమాసాన్ని పురస్కరించుకొని 2014, ఆగష్టు-17, ఆదివారం నాడు, అమ్మవారి జాతరమహోత్సవాన్ని ఘనంగా నిర్వహించినారు. వక్కలగడ్డలో పాతూరి వంశస్తుల ఇలవేలుపు అయిన [[డిల్లీ]] భోగాలమ్మ తల్లి జాతరను, పాతూరి మారుతీరామరాజు, లక్ష్మీరాజ్యం దంపతులు ప్రారంభించినారు. అమ్మవారి కలశాన్ని వీరకత్తులు, వీరతాళ్ళతో, డప్పువాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించినారు. అమ్మవారికి నిండుబిందెలతో వారపోస్తూ, పసుపు, కుంకుమలు సమర్పించుకొని తమ భక్తిప్రపత్తులను చాటుకున్నారు. [9]
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
"https://te.wikipedia.org/wiki/వక్కలగడ్డ" నుండి వెలికితీశారు