బాబు మోహన్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 17:
'''బాబు మోహన్''' తెలుగు సినిమా నటుడు. తెలుగు దేశం పార్టీకి చెందిన మాజీ శాసన సభ్యులు మరియు మంత్రి.
==నేపధ్యము==
ఆయన [[ఖమ్మం జిల్లాలోనిజిల్లా]]లోని బీరోలులో[[బీరోలు]]లో జన్మించాడు. తండ్రి ఉపాధ్యాయుడు. ప్రభుత్వ రెవిన్యూ విభాగంలో ఉద్యోగం చేస్తూ సినిమాల మీద ఆసక్తితో అందుకు రాజీనామా చేశాడు.
ఆయన నటించిన మొదటి సినిమా ''ఈ ప్రశ్నకు బదులేది''. [[మామగారు]] సినిమాలో చేసిన యాచకుడి పాత్ర హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వచ్చిన మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, పెదరాయుడు, జంబలకిడి పంబ లాంటి సినిమాలలో మంచి హాస్య పాత్రలు ధరించాడు.
 
==రాజకీయ జీవితం==
బాబుమోహన్ చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ కు అభిమాని. అదే అభిమానంతో తెలుగుదేశం పార్టీలో చేరాడు. 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజక వర్గం నుంచి శాసన సభ్యులుగా ఎన్నికై సాంఘిక సంక్షేమ శాఖా మంత్రిగా పనిచేశాడు. 2004, 2009 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దామోదర రాజ నర్సింహ చేతిలో పరాజయం పాలయ్యాడు.
"https://te.wikipedia.org/wiki/బాబు_మోహన్" నుండి వెలికితీశారు