ఖమ్మం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up using AWB
పంక్తి 17:
 
== భౌగోళికము ==
ఖమ్మం భౌగౌళికము గా 17.25° ఉ 80.15° తూ లో ఉన్నది.దీనికి ఉత్తరం గా [[ఛత్తీస్ ఘఢ్]], [[ఒడిశా]] ఈశాన్యం గా, తూర్పు-పశ్చిమ గోదావరి జిల్లాలు తూర్పు గా,వరంగల్ జిల్లా దక్షిణం గా ఉన్నది. దీని వైశాల్యం 16,029 చదరపు కిలోమీటర్లు. ఈ పట్టణము కృష్ణానదికి ఉపనది అయిన మున్నేరు నది ఒడ్డున విస్తరించి యున్నది. ఈ జిల్లాలో అధిక విస్తీర్ణము అడవులు వ్యాపించి యున్నవి. ఈ జిల్లాకు 1982 వరకు సాగు నీటి వసతి లేదు. జలగం వెంగళ రావు ముఖ్యమంత్రి గా ఉండగ సాగర్ నీరు లభించింది.
 
== పర్యాటక కేంద్రాలు ==
"https://te.wikipedia.org/wiki/ఖమ్మం" నుండి వెలికితీశారు