విశాఖపట్నం జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 68:
* [[1882]]: [[మద్రాస్ ఫారెస్ట్ చట్టము1882]] లో చేసారు. దీనివలన అడవులలో పోడు పద్ధతిన వ్యవసాయము చేసే గిరిజనులకు ఇబ్బందులు కలిగాయి. ఈ ఇబ్బందులే, [[రంప పితూరీ]] (1922-1924) కి కారణమయ్యాయి.
* [[1886]]: [[1858]] నుంచి భారత దేశపాలనా బాధ్యతను తీసుకున్న బ్రిటిష్ సివిల్ సర్వీసు వారి స్థానంలో, [[ఇంపీరియల్ సివిల్ సర్వీసు]] కి చెందిన అధికార్లు వచ్చారు. [[బ్రిటిష్ ఇండియా సివిల్ సర్వీస్ ) గా కూడా వీరిని పిలిచే వారు. ఈ అధికార్లను, [[గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చట్టము 1858]] లోని సెక్షన్ 32 ప్రకారం నియమించేవారు. తరువాత కాలంలో వీరినే [[ఇండియన్ సివిల్ సర్వీస్ ఐ.సి.ఎస్]] గా పిలిచేవారు
* [[1892]]: “హిందూ’’ కళాశాల పేరును మెసర్స్ ఎ.వి.ఎన్ . కళాశాల గా మార్చారు. ఆనాటి జమీందారు ఇచ్చిన 11 ఎకరాల భూమి, లక్షరూపాయల విరాళం, కళాశాల కోసం ఒక పెద్ద భవనం, మరొక 15000 రూపాయలు అతని భార్య గుర్తుగా, [[అంకితం వెంకట నరసింగరావు]]. విరాళం ఇచ్చాడు అందుకని అతని భార్య పేరు పెట్టారు. .
*[[1902]] - ఆంధ్ర వైద్య కళాశాలను స్థాపించారు. ఈ వైద్య విద్యార్ధులకు కింగ్ జార్జి ఆసుపత్రిలో శిక్షణ ఇస్తారు .
*[[1904]] - మద్రాసు నుంచి కలకత్తా వరకు విశాఖపట్టణము (నాడు వైజాగ్ పటేంగా ఇంగ్లీషు వాడు పలికే వాడు) మీదుగా రైలు దారిని (రైల్వే) ప్రారంభించారు.
"https://te.wikipedia.org/wiki/విశాఖపట్నం_జిల్లా" నుండి వెలికితీశారు