సాలూరు శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 316:
==శాసనసభ్యులు==
===అల్లు ఎరుకనాయుడు===
ఆయన 1914 లో జన్మించారు. యింటర్ మీడియట్ చదివారు. సాలూరు తాలూకా రైతుసంఘ కార్యదర్శి, 1941 - 50 సాలూరు పంచాయితీబోర్డు అధ్యక్షుడు, జిల్లా ఇరిగేషన్ కమిటీ సభ్యుడు, సాలూరు పురపాలకసంఘ సభ్యుడు. ప్రత్యేక అభిమానం : నీటిపారుదల స్కీములు, హరిజనాభ్యుదయము.
===బోయిన రాజయ్య===
జననం : 1-7-1915, విద్య : యస్. యస్. యల్. సి. 2 సం.లు తాలూకా కాంగ్రెస్ సంఘసభ్యుడు, ప్రాధమికోపాధ్యాయుల జీవన ప్రమాణాభివృద్ధికై కృషి. ప్రత్యేక అభిమానం : సాలూరు తాలూకాలోని షెడ్యూల్డు తరగతుల అభివృద్ధికి కృషి.
 
==ఇవి కూడా చూడండి==
*[[ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా]]