పసుమర్రు (పామర్రు మండలం): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 104:
ఈ పాఠశాల 1957 లో ప్రారంభించినారు. ఈ పాఠశాలలో 10వ తరగతి విద్యార్ధులు, 2010-11 విద్యాసంవత్సరం నుండి 2014-15 విద్యాసంవత్సరం వరకు, వరుసగా ఐదు సంవత్సరాలపాటు, 100% ఉత్తీర్ణత సాధించినారు. [4]
 
2016మార్చ్ లో పదవతరగతి పరీక్షలు వ్రాసిన ఈ పాఠశాల విద్యార్ధులు మొత్తం 32 మందీ ఉత్తీర్ణులై, 100% ఉత్తీర్ణత సాధించినారు. ఈ విధంగా ఈ పాఠశాలలో పదవ తరగతి విద్యార్ధులు, ఆరు సంవత్సరాలనుండి వరుసగా 100% ఉత్తీర్ణత సాధించుచున్నారుసాధించడం ఇది ఆరవసారి. [7]
 
===మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల===