సత్యమూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 48:
 
==వ్యంగ్య చిత్రాలు పత్రిక ముఖ చిత్రాలుగా==
సామాన్యంగా అందమైన తారామణుల చిత్రాలను ఎక్కువగా పత్రికలు ముఖ చిత్రాలుగా వేస్తాయి. అప్పట్లో ([[1960]], [[1970]] దశకాలలో) యువ మాస పత్రిక ఒక్కటే సినిమాకు సంబంధించని ముఖ చిత్రాలు ప్రచురించేవారు. సామాన్యంగా [[వడ్డాది పాపయ్య]] ఈ చిత్రాలు వేస్తూ ఉండేవాడు. కాని సత్యమూర్తి నైపుణ్యాన్ని గమనించి, ఇతని వ్యంగ్యచిత్రాలను ముఖచిత్రాలుగా [[ఆంధ్ర పత్రిక]] ప్రచురించటం ముదావహం, అది కూడా 23 సంవత్సరాల పిన్న వయస్సులో ఇతను వేసిన వ్యంగ్యచిత్రాలతో ఏకంగా తమ పత్రిక ముఖ చిత్రం వేయటం ఇతడి కార్టూనింగ్ నైపుణ్యానికి ఒక మచ్చు తునక. ఆ తరువాత ఆంధ్ర ప్రభ [[దీపావళి]] సంచికకు ఇతడి కార్టూన్లతో ముఖచిత్రం ప్రచురించింది.
 
==రచనా వ్యాసంగం==
"https://te.wikipedia.org/wiki/సత్యమూర్తి" నుండి వెలికితీశారు