కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
===శ్రీ ప్రసన్నాంజనేయస్వామివారి ఆలయం===
ఈ ఆలయంలో స్వామివారి వార్షిక తిరునాళ్ళు, ప్రతి సంవత్సరం వైశాఖమాసంలో (మే నెలలో) వైభవంగా నిర్వహించెదరు. [4]
 
===బొడ్డురాయి ప్రతిష్ఠ===
ఈ గ్రామంలో 2014, ఆగష్టు-9వ తేదీ నుండి 11వ తేదీ వరకు పూజలు, హోమాలు నిర్వహించి, 11వ తేదీ సోమవారం ఉదయం, బొడ్డురాయి ప్రతిష్ఠా మహోత్సవం నిర్వహించెదరు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించెదరు. [3]
"https://te.wikipedia.org/wiki/కె.వి.పాలెం" నుండి వెలికితీశారు