"చాణక్యుడు" కూర్పుల మధ్య తేడాలు

9 bytes removed ,  5 సంవత్సరాల క్రితం
చి (clean up, replaced: ప్రసిద్ది → ప్రసిద్ధి using AWB)
 
==పాటలీపుత్ర ప్రస్థావన==
భరతఖండమునందలి దేశములన్నిటెలోదేశములన్నిటిలో మగధ మిగుల బ్రసిద్ధమైనదిప్రసిద్ధమైనది. మగధదేశము చిరకాలము వీరాధివీరులు, పరాక్రమశాలురు, ధర్మస్వరూపులు నగు రాజులకు రాజధానిగ నుండెను. పాండవులను శ్రీకృష్ణుని ఉఱ్ఱూతలూపిన వీరవతంసుడగు జరాసంధుని రాజధాని యీ మగధదేశమందలి గిరివ్రజము. దీనిచెంతనే బింబిసారుడు రాజగృహ మను నగరమును నిర్మించెను. తరువాత గొంతకాలమునకుకొంతకాలమునకు అజాతశత్రుడు రాజ్యమునకువచ్చి గంగాతీరమునందున్న పాటలియను నొకఒక పల్లెచెంత గొప్ప దుర్గమును గట్టెనుకట్టెను. అతని మనుమడగు ఉదయనుడు పాటలీదుర్గముచెంత పాటలీపుత్రమను గొప్పనగరము నిర్మించెను.
 
పాటలీపుత్రమును మహాపద్మనందుడు తన యెనమండ్రు కుమారుల సాయముతో బాలించుచుండెనుపాలించుచుండెను. మహాపద్మునకు ఇళ, ముర యను నిరువురుఇరువురు రాణులు గలరు. ఇళ యందు ఎనిమిదిమంది కుమారులు జనించిరి. మహాపద్మునితో గలిపి వీరిని నవనందు లని యాకాలమున బేర్కొనుచుండిరి. రెండవ భార్యయగు మురయందు జన్మించిన వాడు చంద్రగుప్తుడు. తేజశ్శాలియు బుద్ధిమంతుడు నగు చంద్రగుప్తునియెడ సవతియన్న లెనమండ్రును పగ బూని ఎలాగునైనా వానిని మట్టుపెట్ట జూచుచుండిరి. మహాపద్ముడు ముదుసలియగుట చేతను జంద్రగుప్తుడుచంద్రగుప్తుడు మిగుల జిన్నవాడగుటచిన్నవాడగుట చేతను, రాజ్యభారమంతయు ఎనమండ్రునందులకు గైవసమయ్యెనుకైవసమయ్యెను. చంద్రగుప్తుని మట్టు పెట్ట నెన్నియో కపటోపాయములను బన్నుచు నందులు దురాలోచనము అనేక విధముల బాదించు చుండిరి కడకు జంద్రగుప్తుడుచంద్రగుప్తుడు పొట్టకూటికి కూడ కరవయ్యెను. చివరకు సత్రాధికారిగనుండి దీనుడై కాలము గడుపుచుండెను.
 
==నందులు చాణిఖ్యుడిని అవమానించుట==
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1878544" నుండి వెలికితీశారు