కంగారూ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26:
[[Image:Kangaroo-in-flight.jpg|thumb|240px|left|[[టాస్మేనియా]] అడవిలో పరిగెడుతున్న కేంగరూ.]]
కేంగరూలలో నాలుగు ముఖ్యమైన జాతులు ఉన్నాయి:
* The Red Kangaroo (''మాక్రోపస్ రూఫస్''): ప్రపంచంలో అన్నింటికన్నా పెద్దవి. ఇవి [[ఆస్ట్రేలియా]] మధ్యన ఎడారి ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కటి రెండు మీటర్లు పొడవుండి 90 కి.గ్రా. బరువుంటాయి.<ref name="reds">{{cite web | url = http://www.red-kangaroos.com/ | title = Red Kangaroos | accessdate = 2007-01-07}}</ref>
* The Eastern Grey Kangaroo (''మాక్రోపస్ జైగాంటియస్''): ఇవి ఎక్కువగా సారవంతమైన ఆస్ట్రేలియా తూర్పు ప్రాంతంలో నివసిస్తాయి.
* The Western Grey Kangaroo (''మాక్రోపస్ ఫులిగినోసస్''): ఇవి దక్షిణ మరియు పశ్చిమ ఆస్ట్రేలియాలలో సముద్ర తీరం వెంట నివసిస్తాయి. ఇంచుమించు 54 కి.గ్రా. బరువుంటాయి.
"https://te.wikipedia.org/wiki/కంగారూ" నుండి వెలికితీశారు