కె.వి.పాలెం: కూర్పుల మధ్య తేడాలు

5 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
==గ్రామంలో మౌలిక వసతులు==
==గ్రామంలోని సాగు/త్రాగునీటి సౌకర్యం==
నాయుడు చెరువు:- [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన [[నీరు]]-[[చెట్టు]] కార్యక్రమంలో భాగంగా, 2015,ఆగష్టు-11వ తేదీనాడు, ఈ చెరువులో పూడికతీత పనులు చేపట్టినారు. జే.సి.బి.యంత్రం పూడికతీయుచుండగా రైతులు ట్రాక్టర్లతో పూడిక మట్టిని తమ పొలాలకు తరలించుకొనుచున్నారు. ఈ విధంగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు వేయవలసిన రసాయనిక ఎరువుల ఖర్చు గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. []
 
==గ్రామ పంచాయతీ==
2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ రాయపూడి కోటయ్య, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీ కూనంనెని శ్రీనివాసరావు ఎన్నికైనారు. [1] & [2]
2,03,270

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1878610" నుండి వెలికితీశారు