→‎రహదారి ప్రమాదాలు: కొత్త విభాగం
పంక్తి 54:
[[వాడుకరి:Vin09|Vin09]] గారూ, మీరు రాస్తున్న రహదారుల వ్యాసాలు చూస్తున్నాను. జాబితాల వరకు సరే గానీ, ఒక్కో రహదారికీ ఒక్కో వ్యాసం సృష్టిస్తున్నారు. వాటిలో పెద్దగా సమాచారం లేదు. వాటిని భవిష్యత్తులో విస్తరించే ఆలోచన మీకు ఉందా? ఒకవేళ మీకు పెద్ద వ్యాసం రాయాలనే ఉద్దేశ్యం లేకపోతే దయచేసి చిన్న చిన్న వ్యాసాలు సృష్టించకండి. తెవికీలో అలాంటి వ్యాసాలు ఎక్కువై నాణ్యత తగ్గిపోతున్నది. మీరు సృష్టిస్తున్న పేజీలలో మూసలు, వర్గాలు, లాంటివన్నీ తీసేసిన తరువాత కనీసం 3500 కిలో బైట్లు ఉంటేనే వ్యాసం మొలక స్థాయి దాటిందని అర్థం. --[[వాడుకరి:రవిచంద్ర|రవిచంద్ర]] [[వాడుకరి చర్చ:రవిచంద్ర|(చర్చ)]] 05:11, 17 మే 2016 (UTC)
:ప్రస్తుతానికి ఉన్న మూలాలు తక్కువ, ఖచ్చితంగ విస్తరిస్తాను. English wiki లొ ఇలాంటి పేజీలు ఉన్నాయి.--[[వాడుకరి:Vin09|Vin09]] ([[వాడుకరి చర్చ:Vin09|చర్చ]]) 05:15, 17 మే 2016 (UTC)
 
== రహదారి ప్రమాదాలు ==
 
మన ప్రెస్ లో వస్తున్న రోడ్ ఏక్సిడెంట్ల సమాచారాన్ని ఈ హైవేల పేజీలలో చేరిస్తే బాగుంటుంది. ఉదా: [http://www.ndtv.com/andhra-pradesh-news/13-killed-10-injured-after-mini-truck-collides-with-bus-in-andhra-pradesh-1233230]. ఒకసారి పరిశీలించండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:04, 17 మే 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vin09" నుండి వెలికితీశారు