సింధు లిపి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 1:
'''సింధూ లిపి''' (లేదా [['''హరప్పా|హరప్పా]] లిపి''') అనేది [[సింధు_లోయ_నాగరికత|సింధూ లోయ నాగరికత]] విలసిల్లిన రోజులలో వాడబడిన లిపికొన్ని చిహ్నాల సముదాయం. ఈ లిపి క్రీ.పూ 35 వ శతాబ్దం3500 నుండి 20క్రీ.పూ 2000 శతాబ్దం వరకు ప్రాచుర్యంలో ఉంది. ఈ చిహ్నాలు ఉన్న శాసనాలు అత్యంత చిన్నవిగా ఉన్నాయి. అసలు ఈ చిహ్నాలు ఒక భాషను రాయడానికి వాడారా లేదా అనేది స్పష్టంగా తెలియరాలేదు. అసలు ఇది ఒక లిపి అనే విషయం కూడా వివాదాస్పదమే. ఎన్నో ఏళ్ళుగా కృషిచేచేస్తున్నా <ref>(Possehl, 1996)</ref> ఈ లిపిని, దాని వెనుక ఉన్న భాషను చేధించలేకపోయారు. ఈ లిపిని వేరే భాషలో అర్థం చేసుకోవడానికి అవసరమైన [[Image:Indusద్విభాషా sealశాసనాలు]] కూడా ఏమీ అందుబాటులో impressionలేవు.jpg|thumb|చెక్కబడిన ఐదుచాలా “అక్షరాలను”కాలం సూచిస్తున్నపాటు ముద్రఈ లిపిలో మార్పులు కూడా రాలేదు.]]
 
ఈ లిపి కుడి వైపు నుండి ఎడమ వైపుకు రాయబడుతుంది.
ఈ చిహ్నాలను 1875 వ సంవత్సరంలో అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అనే పురాతత్వ శాస్త్రవేత్త మొట్టమొదటి సారిగా ఒక బొమ్మ రూపంలో ప్రచురించాడు. <ref>{{cite journal|last1=Cunningham|first1=Alexander|title=Harappa|journal=Archaeological Survey of India: Report for the Years 1872-3|date=1875|volume=5|pages=105–108}}</ref> అప్పటి నుండి ఈ చిహ్నాలు ముద్రితమై ఉన్న వస్తువులు 4,000 వరకు దొరికాయి. వీటిలో కొన్ని ఎక్కడో సుదూర ప్రాంతమైన మెసొపొటేమియా లో కూడా దొరికాయి. 1970 వ దశకం ప్రారంభంలో [[ఐరావతం మహదేవన్]] అనే శాస్త్రజ్ఞుడు సుమారు 3,700 ముద్రలకు సంబంధించిన పాఠ్యాన్ని ప్రచురించాడు. అందులో 417 వేర్వేరు గుర్తులు, వివిధ రకాలైన నమూనాలలో అమర్చబడి ఉన్నాయి. ఒక్కో శాసనానికి సగటున ఐదు చిహ్నాలున్నాయి. అత్యంత పొడవైన దానిపై కేవలం 17 చిహ్నాలు మాత్రమే ఉన్నాయి. ఈ లిపి కుడి వైపు నుండి ఎడమ వైపుకు రాయబడుతుందని ఆయనే కనుగొన్నాడు. <ref name="natureindia2009">{{cite web|url=http://www.nature.com/nindia/2009/090531/full/nindia.2009.147.html|title=Write signs for Indus script?|date=2009-05-31|publisher=Nature India|accessdate=2009-06-01}}</ref>
 
[[Image:Indus seal impression.jpg|thumb|చెక్కబడిన ఐదు “అక్షరాలను” సూచిస్తున్న ముద్ర.]]
 
[[వర్గం:లిపులు]]
"https://te.wikipedia.org/wiki/సింధు_లిపి" నుండి వెలికితీశారు