వేటూరి సుందరరామ్మూర్తి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 36:
[[File:Veturi.jpg|right|200px|thumb|వేటూరి]]
'''వేటూరి''' గా పిలవబడే '''వేటూరి సుందరరామ్మూర్తి''' ([[జనవరి 29]], [[1936]] - [[మే 22]], [[2010]]) సుప్రసిద్ధ [[తెలుగు]] సినీ గీత రచయిత. వేటూరి జంట కవులుగా పేరు పొందిన [[తిరుపతి వేంకట కవులు]], [[దైతా గోపాలం]] ఆ తర్వాత మల్లాది వద్ద,<ref name=eemaata>ఈమాట ఆన్ లైన్ సాహిత్య పత్రిక వెబ్ సైట్ నుండి [http://www.eemaata.com/em/issues/199911/880.html తెలుగు సినిమా పాట] ఇలపావులూరి విశ్లేషనాత్మక వ్యాసం: తెలుగు సినిమా పాట గురించి...
వేటూరి...[[జూన్ 21]],[[2008]]న సేకరించబడినది.</ref> శిష్యరికం చేశారు. తొలినాళ్ళలో పాత్రికేయునిగా పనిచేసిన వేటూరి [[కె.విశ్వనాథ్]] దర్శకత్వం వహించిన [[ఓ సీత కథ]] ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. తర్వాత కొన్ని వేల పాటలను రాశారు. 8 నంది అవార్డులతో పాటు మొత్తం 14 అవార్డులు, ఒక జాతీయ పురస్కారం అందుకున్నారు. తెలుగు పాటకు శ్రీశ్రీ తర్వాత జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టింది వేటూరియే.<ref>ప్రజాశక్తి దినపత్రిక, తేది 23-05-2010</ref> <ref>http://www.hindu.com/2010/05/23/stories/2010052362320500.htm</ref>
 
==జీవిత విశేషాలు==