అహింస: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
[[జైన మతము|జైన]] మతస్తులు గాలి పీలిస్తే గాల్లోని [[సూక్ష్మజీవులు]] చచ్చిపోతాయని మూతికి గుడ్డ కట్టుకుంటారు. నీళ్ళు వడగట్టుకుని తాగుతారు, అడుగు తీసి అడుగువేసేటప్పుడు కాలికింద పడి సూక్ష్మజీవులు చచ్చిపోతాయని నెమలీకలతో చేసిన పొరకతో నడిచినంతమేరా అడుగేసేముందు నేలను ఊడ్చుకుంటూపోతారు. మొక్కలు, పొదలు, చెట్లు, వాటి బెరడు, కాండం, ఆకులు, విత్తనాలు...వీటిలో ఆత్మ ఉంటుందట.
==ఇస్లాం లో అహింస==
ఇస్లాం అనే పదానికి అర్ధమే అహింస,శాంతి. [[ముస్లిం]] అంటే శాంతి కాముకుడు.ముహమ్మదు గారి ప్రవచనాలలో ఆత్మరక్షణ కోసం యుద్ధప్రబోధాలున్నాయి.మామూలు వాతావరణంలో ఎంతో శాంతిగా ఉంటూ పొరుగువారి హక్కులను కాపాడుతూ ఉండాలనే బోధనలున్నాయి.
 
==క్రైస్తవంలో అహింస==
ఏసుక్రీస్తు శాంతికి చిహ్నం అయ్యాడు.అహింసను బోధించాడు.కత్తిపట్టినవాడు కత్తికే బలౌతాడని చెప్పాడు.ఒకచెంపమీదకొడితే మరోచెంపచూపించమన్నాడు.
"https://te.wikipedia.org/wiki/అహింస" నుండి వెలికితీశారు