ఆకునూరు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 102:
 
==గ్రామంలోని మౌలిక సదుపాయాలు==
==గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం==
ఊర చెరువు:- మహత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా, గ్రామములోని ఈ చెరువులో పూడీతీత పనులు జరుగుచున్నవి. చెరువును ఎండగట్టినారు. త్రవ్విన మట్టితో కట్టలను బలిష్టంచేయుచున్నారు. []
 
==గ్రామ పంచాయతీ==
ఆకునూరు గ్రామ పంచాయతీకి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ గ్రామంలో దివంగత కాకాని వెంకటరట్నం కుటుంబంలో ఇప్పటికే రెండు తరాలవారు గ్రామ పరిపాలన బాధ్యతలు నిర్వహించగా 2013 జులైలో జరుగు ఎన్నికలలో మూడవ తరం ప్రతినిధిగా శ్రీ కాకాని విజయకుమార్ గ్రామ పంచాయతీ సర్పంచి పదవికి పోటీలో ఉన్నారు. ప్రత్యేకాంధ్ర ఉద్యమంలో ఉక్కు కాకానిగా పేరుగాంచిన శ్రీ కాకాని వెంకటరత్నం, 1934 నుండి 1937 వరకూ ఆకునూరు గ్రామ పంచాయతీ సర్పంచిగా వ్యవహరించారు. అనంతరం రాష్ట్ర మంత్రిగా, పీ.సీ.సీ అధ్యక్షులుగా పని చేశారు. ఆ తరువాత ఆయన కుమారుడు శ్రీ కాకాని రామమోహనరావు 1964-1970 మధ్య ఈ గ్రామ సర్పంచిగా పనిచేశారు. తరువాత మండల వ్యవస్థ ప్రారంభం అయ్యాక, 1987 లో ఆయన ఉయ్యూరు మండలాధ్యక్షులుగా ఎన్నికైనారు. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కాకాని రామమోహనరావు కుమారుడు శ్రీ కాకాని విజయకుమార్ సర్పంచిగా ఎన్నికైనారు. [1]
"https://te.wikipedia.org/wiki/ఆకునూరు" నుండి వెలికితీశారు