విజయనగరం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 32:
==విజయనగర వైభవం==
===పైడితల్లి అమ్మవారి ఆలయం===
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన శ్రీ పైడితల్లి అమ్మవారి [[సిరిమాను|సిరిమానోత్సవాలు]] విజయనగరం పట్టణంలో ''300 ఏళ్లు''గా జరుగుతున్నాయి. [[బొబ్బిలియుద్ధం]] సమయంలో విజయనగర రాజుల ఆడపడుచైన పైడితల్లి ఆత్మాహుతికి పాల్పడి ఇలవేల్పుగా అవతరించినట్లు భావిస్తారు. అప్పటినుంచి ఆమెను '''భక్తి'''తో పూజిస్తున్నారు. లక్షలాదిమంది భక్తులు దీనికి హాజరవుతారు.
 
విజయనగరం పట్టణం మధ్యలో 'పెద్ద చెరువు' చాలా విశాలమైనది. 18వ శతాబ్దంలో కోట నిర్మాణానికి కావల్సిన మట్టి కోసం దీన్ని తవ్వించారు. ఈ చెరువులోని నీటితో ఆయకట్టు రైతులు ఏటా మూడు పంటలు పండిస్తుంటారు. ఈ చెరువు పశ్చిమ భాగంలోనే '''పైడిమాంబ''' విగ్రహం సాక్షాత్కారమైనది. ఈ చెరువులోనే ''అమ్మవారి'' [[తెప్పోత్సవం]] నిర్వహిస్తారు.
"https://te.wikipedia.org/wiki/విజయనగరం" నుండి వెలికితీశారు