అర్ధవాహకం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
మొలక స్థాయిని దాటింది మూస తీసివేశాను
పంక్తి 1:
{{మొలక}}
'''అర్ధవాహకాలు''' (సెమి కండక్టర్లు)అనేవి ఒక ప్రత్యేకమైన విద్యుత్తు ప్రవాహ లక్షణాలు కలిగిన స్ఫటిక లేద అస్ఫటిక ఘన పదార్థాలు<ref name="Mehta2008">{{cite book|last=Mehta|first=V. K.|title=Principles of Electronics|url=https://books.google.com/books?id=1fVpIwP17w0C&pg=PA56|accessdate=6 December 2015|date=2008-01-01|publisher=S. Chand|isbn=9788121924504|page=56}}</ref>. ఇవి సాధారణంగా ఇతర మూలకాలకు ఉండే విద్యున్నిరోధం కంటే ఎక్కువ నిరోధం కలిగిఉంటాయి. అలాగని పూర్తి విద్యున్నిరోధాకాలుగా కూడా పనిచేయవు. వీటి ఉష్ణోగ్రత పెంచుతూ పోతే వాటి నిరోధం తగ్గుతూ వస్తుంటుంది. ఈ లక్షణం లోహాలతో పోలిస్తే విరుద్ధంగా ఉంటుంది. ఇంకా వాటిలో విద్యుత్ ప్రవాహాన్ని మనం వాటి స్ఫటికాకృతిలోనికి మలినాలను కలపడం ద్వారా మనకు కావలసిన విధంగా మార్చుకోవచ్చు. ఈ ప్రక్రియనే డోపింగ్ అని వ్యవహరిస్తారు. దీనివల్ల నిరోధం తగ్గడమే కాకుండా మలినాలను వివిధ పరిమాణాల్లో కలిపిన ప్రాంతాల్లో సెమికండక్టర్ జంక్షన్లు ఏర్పడే అవకాశం ఉంది. ఈ జంక్షన్ల దగ్గర తారాడే చార్జ్ క్యారియర్ల ఆధారంగానే ఆధునిక ఎలక్ట్రానిక్ పరికరాలైన డయోడ్లు, ట్రాన్సిస్టర్లు పనిచేస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/అర్ధవాహకం" నుండి వెలికితీశారు