విద్యున్నిరోధం, వాహకత్వం: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విలీనం|విద్యుత్ నిరోధం}}
'''విద్యున్నిరోధం''' అనేది [[విద్యుత్ వాహకాలు|విద్యుద్వాహకా]]ల గుండా విద్యుత్తు ఎంత మేరకు అడ్డగించ బడుతోందో తెలిపే ఒక ప్రమాణం. దీనికి వ్యతిరేకమైన లక్షణం విద్యుత్ వాహకత్వం. అంటే విద్యుత్ ఎంతమేరకు ప్రవహిస్తుందో తెలిపే ప్రమాణం. విద్యున్నిరోధానికి భౌతిక ఘర్షణ (రాపిడి వలన కలిగే నిరోధం) లాంటి లక్షణాలు ఉన్నాయి. విద్యున్నిరోధాన్ని ఓమ్ ([[ఒమేగా|Ω]]) లలో కొలిస్తే, విద్యుత్ వాహకత్వాన్ని [[సీమెన్స్]] లో కొలుస్తారు.