అరిస్టాటిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
→‎పరిశోధనలు: అక్షర దోషం స్థిరం
ట్యాగు: ముబైల్ యాప్ ద్వారా దిద్దుబాటు
పంక్తి 26:
 
==పరిశోధనలు==
అరిస్టాటిల్ స్పృశించని విషయాలంటూ లేవు కాని "జీవ శాస్త్ర పిత" గా బహళ ప్రాచుర్యం పొందాడు. వివిధ జీవ జాతుల వర్గీకరణ పట్ల ఎక్కువగా శ్రద్ద చూపి - దేహనిర్మాణం, సంతానోత్పత్తి విధానాలు, రక్త గుణాలు, జంతువుల ప్రవర్తన ఆధారంగా వర్గీకరణం చేశాదుచేశాడు. 1818వ వ శతాబ్దం లోశతాబ్దంలో [[లిన్నెయస్]] వర్గీకరణ వచ్చేదాకా ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలందరూ అరిస్టాటిల్ వర్గీకరణన నే ప్రామాణికంగా తీసుకునేవారు.
: భూమి ఆవిర్భావం,పర్వతాలు రూపొందే విధానం గురుంచిగురించి కూదా ఈయన విపులంగా చర్చించాడు. ఈ చర్చలో వాస్తవం లేకపోలేదని ఇప్పటి శాస్త్రవేత్తలు కూడా ఆంగీకరిస్తున్నారు.
 
==రచనలు==
ఈయన రాసిన "ఆర్గనోన్" సుప్రసిద్ధమైన గ్రంథం. ఇంద్రియాల పరిజ్ఞానం, యోచనా శక్తి, జ్ఞాపక శక్తి, కలలు-మనోగతాలు వీటి ఆధారంగా మనస్తత్వ శాస్త్రాన్ని రూపొందించాడు. ఈయన సుమారు 1000 రచనలు చేసి యుంటారని ప్రతీతి. వీటిలో ఆర్గనోన్,యూడెమన్, ప్రోటిష్టికన్ వంటివి ముఖ్యమైనవి.సృష్టి జ్ఞాన మీమాంస నితి శాస్త్రం ఈయనకు గననీయమైన ప్రతిష్ట తెచ్చి పెట్టింది.
"https://te.wikipedia.org/wiki/అరిస్టాటిల్" నుండి వెలికితీశారు