పంక్తి 59:
మన ప్రెస్ లో వస్తున్న రోడ్ ఏక్సిడెంట్ల సమాచారాన్ని ఈ హైవేల పేజీలలో చేరిస్తే బాగుంటుంది. ఉదా: [http://www.ndtv.com/andhra-pradesh-news/13-killed-10-injured-after-mini-truck-collides-with-bus-in-andhra-pradesh-1233230]. ఒకసారి పరిశీలించండి.--[[వాడుకరి:Rajasekhar1961|Rajasekhar1961]] ([[వాడుకరి చర్చ:Rajasekhar1961|చర్చ]]) 06:04, 17 మే 2016 (UTC)
:అది రహదారి కన్న accident కి వెరె పజీలొ ఉంచితె బాగుంటుంది. ఈ పెజీలొ కవలసిన ముఖ్యమైన సమాచారం, రహదారి పొడవు మరియు ఇంకా కొన్ని మూలాలు.--[[వాడుకరి:Vin09|Vin09]] ([[వాడుకరి చర్చ:Vin09|చర్చ]]) 06:10, 17 మే 2016 (UTC)
::రోడ్డు ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు వేశారు. ఎప్పుడు జాతీయ/రాష్ట్ర హైవే హోదా లభించింది వంటి వివరాలు చరిత్ర కిందికి వస్తాయేమో పరిశీలించగలరు. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 15:35, 17 మే 2016 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Vin09" నుండి వెలికితీశారు