వికీపీడియా:సంయమనంగా ఉండండి: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
అనువాదం |
||
పంక్తి 1:
[[Image:Female_cool_as_a_cucumber.PNG|thumb|Try to stay as cool as a cucumber!]]
[[Image:Cool_as_a_cucumber.PNG|thumb|It's all cool.]]
Line 8 ⟶ 6:
జగడాలను నివారించడానికి కొన్ని చిట్కాలు ఇవిగో చూడండి:
# మీతో ఎవరైనా విభేదిస్తే ఎందుకో ఆలోచించండి. మీ వాదనను ఎందుకు సరైనదో చర్చా పేజీల్లో కారణాలు చూపించండి.
#సభ్యులకు పేర్లు పెట్టకండి. దాంతో నిర్మాణాత్మకమైన చర్చకు ఆస్కారం పోతుంది.
#నిదానించండి. కోపంగా ఉన్నపుడు రచనలు చెయ్యకండి. కాస్త సమయం తీసుకొని మరుసటి రోజో ఆ తరువాతో తిరిగి రండి. మీరు చెయ్యదలచిన మార్పును మరొకరు చేసి ఉండవచ్చు.
#కేవలం రాసిన దాన్ని చదవడం అనేది సందిగ్ధతతో కూడి, అపార్థాలకు దారితీసే ప్రమాదం చాలా ఉంది. మనుషులు ఎదురెదురుగా నిలబడి మాట్లాడుకున్నట్లు కాదు. ముఖా కవళికలు, స్వరం లోని భావం ఇవేవీ ఉండవు. వీలైనంత మర్యాదగా, వివరంగా, ఎదటి వారి వాదనను మీరు ఎలా అర్థం చేసుకున్నారో వివరిస్తూ రచనలు చెయ్యాలి.
#ఇతరుల గురించి అంతా మంచిగానే ఆలోచించండి.
#వాదనలో పొరపాటున రాయగూడని మాట రాయవచ్చు. వెంటనే క్షమాపణ కోరండి. అది మనం చెయ్యగలిగిన కనీసమైన పని.
#తొలగింపులు చెయ్యకూడదని ఒక నియమం పెట్టుకోండి. తాము రాసిన దాన్ని అలా తొలగించేస్తే, అది రాసినవారికి కష్టంగా ఉంటుంది.
#పరిస్థితి మరీ దిగజారితే, ఆ పేజీ నుండి తప్పుకోండి. ఇంకా చాలామంది ఉన్నారు ఆ పేజీ సంగతి చూసేందుకు. ఇందువలన మీకు మనశ్శాంతీ ఉంటుంది, ఆ సమయాన్ని మరో వ్యాసం కోసం వాడవచ్చు కూడా.
== Dealing with insults ==
Line 50 ⟶ 43:
* [[Wikipedia:Assume good faith]]
* [[Hanlon's razor]], which states "Never attribute to malice that which can be adequately explained by stupidity."
[[Category:
[[es:Wikipedia:C%C3%B3mo_mantenerte_calmado_en_un_conflicto]]
[[zh:Wikipedia:在编辑白热化的时候保持冷静]]
|