రసాయన సూత్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[File:Methane-2D-square.png|thumb|right|120px|[[మీథేన్]] యొక్క రసాయన ఫార్ములా, CH<sub>4</sub>]]
[[File:D-glucose-chain-2D-Fischer.png|thumb|right|120px|అణువుల మధ్య బంధం చూపిస్తున్న [[గ్లూకోజ్]] యొక్క రసాయన సూత్రం]]
'''రసాయన సూత్రం''' లేదా '''కెమికల్ ఫార్ములా''' అనేది కెమిస్టులు [[పరమాణువు]]ను వర్ణించే ఒక మార్గం. ఈ ఫార్ములా అణువు గురించి ఆ అణువు ఏమిటి, పరమాణువులో ఏ రకం ఎన్ని ఉన్నాయి అని తెలియజెప్పుతుంది. కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు ఎలా ముడిపడి ఉంటాయో చూపిస్తుంది, మరియు కొన్నిసార్లు ఈ సూత్రం అణువులు స్పేస్‌లో ఎలా అమరి ఉంటాయో చూపిస్తుంది. ఫార్ములాలోని అక్షరం ప్రతి అణువు ఏమి రసాయనిక మూలకం అని చూపిస్తుంది. ఈ ఫార్ములాలోని ఉపలిపి అణువు యొక్క ప్రతి రకం యొక్క సంఖ్యను చూపిస్తుంది. ఉదాహరణకు, హైడ్రోజన్ పెరాక్సైడ్ ఫార్ములా H<sub>2</sub>O<sub>2</sub>. [[మీథేన్]] ఒక [[కార్బన్]] (C) అణువు మరియు నాలుగు [[ఉదజని]] అణువులను కలిగి ఉంటుంది; దీని రసాయన ఫార్ములా CH<sub>4</sub>. [[చక్కెర]] అణువు [[గ్లూకోజ్]] ఆరు కార్బన్ అణువులు, పన్నెండు హైడ్రోజన్ అణువులు మరియు ఆరు [[ఆక్సిజన్]] అణువులు కలిగి ఉంటుంది, కాబట్టి దాని రసాయన ఫార్ములా C<sub>6</sub>H<sub>12</sub>O<sub>6</sub>. రసాయనిక సూత్రాలు రసాయనిక చర్యలను వివరించడానికి రసాయన సమీకరణాలలో ఉపయోగిస్తారు. 19వ శతాబ్దపు స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త జాన్స్ జాకబ్ బెర్జిలియస్ రసాయనిక సూత్రాలు రాయడం కోసం ఈ వ్యవస్థా పనిని చేపట్టాడు.
 
[[వర్గం:రసాయన శాస్త్రం]]
"https://te.wikipedia.org/wiki/రసాయన_సూత్రం" నుండి వెలికితీశారు