వికీపీడియా:సంయమనంగా ఉండండి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
#తిట్లను ఉపసంహరించుకొమ్మని మిమ్మల్ని తిట్టిన వ్యక్తిని మర్యాదగా అడగండి. కొన్నిసార్లు వాళ్ళు అనుకోకుండా అలా రాసి ఉండవచ్చు, లేదా కావాల్ని చేసినా తమ తప్పును ఈ పాటికి తెలుసుకుని ఉండవచ్చు. మీరే పొర్పాటున ఎవరినైనా తిట్టి ఉంటే, క్షమాపణ అడగండి. మీరా నింద కావాలనే చేసి, నిజాయితీగా క్షమాపణ చెప్పలేఇ పక్షంలో, మౌనంగా ఉండండి. అదీ లాభం లేదనుకుంటే, మీ అభ్యంతరాలేమిటో వివరంగా చెప్పండి, నిందించడం తగదు.
 
== తటస్థ దృక్కోణం వైపు ప్రయాణం ==
== Working Towards NPOV ==
 
తటస్థ దృక్కోణాన్నీ అతిక్రమించిన సందర్భాల్లో దాన్ని సవరించే వారే అనుకోకుండా ఏదో ఒక దృక్కోణానికి చూపించే పొరపాటు చేస్తారు. "ఫలానా వారు ఇలా అన్నారు.." వంటి మాటలు అలాంటివే. అప్పుడు అసలు సభ్యునికి ఇది నచ్చక, ఈ వాదనలో తటస్థత లేదని ఎత్తి చూపవచ్చు. దాంతో యుద్ధం మొదలవుతుంది. ఆ సందర్భాల్లో కింది పద్ధతులను పాటించవచ్చు:
When we correct violations of the [[Wikipedia:neutral point of view|neutral point of view]] (NPOV) policy, we often make the mistake of using phrases like "foo points out that ..", "xy explains ..". These phrases themselves can be seen as non-NPOV, as they imply a certain agreement by Wikipedia. The original author then often sees this as non-NPOV and deletes the changes, and eventually, an edit war results. It is better to use the following procedure:
 
#మీరు తటస్థంగా లేదని భావించిన అంశాల గురించి వ్యాసపు చర్చా పేజీలో మర్యాదగా లేవనెత్తి, మార్పులను సూచించండి.
# Inquire politely on the article's Talk pages about aspects of the article you consider non-NPOV (unless they are really egregious), and suggest replacements.
#సమాధానమేమీ రాకపోతే మార్పులు చేసెయ్యండి.
# If no reply comes, make the substitutions. (Use your watchlist to keep track of what you want to do.)
#సమాధానమొస్తే, మీరు వాడదలచిన పదాల విషయంలో ఒక అంగీకారానికి రండి.
# If a reply comes, try to agree about the different phrases you want to use.
 
ఆ విధంగా ఒక అంగీకారానికి వస్తే, ఇక యుద్ధం లేనట్లే. ఈ పద్ధతిలో ఒక లోపమేమిటంటే, ఈ ఒప్పందాలు కుదిరే కాలంలో వ్యాసం అసంపూర్తిగా ఉండిపోతుంది. అయితే నిముష నిముషానికీ మారిపోయే వ్యాసం కంటే ఇది నయమే కదా!
That way, when an agreement is reached, an edit war is very unlikely. The disadvantage is that the article stays in an unsatisfying state for a longer period of time, but an article that changes every five seconds hardly leaves a better impression with other Wikipedians.
 
పై వ్యూహం పనిచెయ్యని కేసులుంటాయి. తటస్థంగా రాయనే లేని వారు, రాయదలచని వారు, సరైన సమాచారాన్ని తొలగించే వారు, అసాంఘిక శక్తులు మొదలైన రకరకాల సభ్యులు ఉంటారు. ఇలాంటి వారు వికీపీడియాలో ఉండకూడదని మనం అనుకుంటాం, అలాంటి కొంతమందిని నిషేధించాం కూడా. వికీపీడియన్లందరూ తమకిష్టమైన విషయాల్లో కొద్దో గొప్పో తటస్థత నుండి పక్కకు పోతూ ఉంటారు; అయితే వీటిని సవరించడం సులభం.
Now there are cases where this strategy does not work. There are users who simply cannot and do not want to write NPOV articles, users who want to delete relevant information, users who are notoriously anti-social, and so on. We think these are the types of users we do not really want on Wikipedia, and a few have been [[Wikipedia:Banning policy|banned]]. However, while many [[Wikipedia:Wikipedians|Wikipedians]] tend to write slightly POV articles about subjects that are near and dear to their hearts, most of them can be worked with.
 
==See also==