"అమృతలూరు" కూర్పుల మధ్య తేడాలు
సవరణ సారాంశం లేదు
అమృతలూరులో అమృతలింగేశ్వర స్వామి కొలువైనందున ఈ పేరు వచ్చింది. అమృతలూరు గ్రామాన్ని వాడుకలో "అమర్తలూరు" అని కూడా అంటారు.
==గ్రామ భౌగోళికం==
*ఈ గ్రామం, [[తెనాలి]] పట్టణం నుండి 17కి.మీ.ల దూరంలో ఉంది.
* లోక్సభ నియోజకవర్గం: తెనాలి ▼
* శాసనసభ నియోజకవర్గం: వేమూరు▼
* రెవెన్యూ డివిజను: తెనాలి. ▼
నిజాంపట్నం.
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో యలవర్రు, గోవాడ, తురుమెళ్ళ, మోపర్రు, పెదపూడి గ్రామాలు ఉన్నాయి.
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
#అమృతలూరు గ్రామం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు రహదార్లతో విస్తృతంగా కలపబడి ఉంది.
#దగ్గరలోని రైలు స్టేషన్లు: [[తెనాలి]], [[పొన్నూరు]], [[రేపల్లె]].
==గ్రామములోని విద్యాసౌకర్యాలు==
#తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల. ▼
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.▼
#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.▼
#ఒకప్పటి సంస్కృత పాఠశాల.▼
▲#మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
==గ్రామంలో మౌలిక సదుపాయాలు==
===ప్రాథమిక ఆరోగ్య కేంద్రం===
#స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ప్రారంభం=27, అక్టోబరు-2010). ఫోన్ నం. 08644/255765.
#ఆంధ్రా బ్యాంక్. ఫోన్ నం. 08644/255229.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
ఊరచెరువు - ప్రభుత్వం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, ఈ చెరువులో 2016,మే-15న పూడికతీత కార్యక్రమం ప్రారంభించినారు. ఈ మట్టిని తొలుత ప్రభుత్వ కార్యాలయాలలో మెరక చేయుటకు తరలించి అనంతరం పొలాలకు తరలించవలసినదని తీర్మానించినారు. ఈ విధంగా చేయుటవలన, తమ పొలాలకు ఎరువుల ఖర్చు తగ్గుటయేగాక, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరిగి, గ్రామములో భూగర్భజలాలు అభివృద్ధి చెందగలవని రైతులు సంతోషం వ్యక్తం చేయుచున్నారు. [9]
▲* లోక్సభ నియోజకవర్గం: తెనాలి
▲* శాసనసభ నియోజకవర్గం: వేమూరు
▲* రెవెన్యూ డివిజను: తెనాలి.
▲* దగ్గరలోని సముద్రతీరం: నిజాంపట్నం.
▲#తురుమెళ్ళ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల.
▲#జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
▲#ఒకప్పటి సంస్కృత పాఠశాల.
==గ్రామ పంచాయతీ==
అమృతలూరు గ్రామ పంచాయతీ ఏర్పడి (8-2-2014 నాటికి ) 86 వసంతాలు పూర్తి చేసుకుని 87వ వసంతం లోనికి ప్రవేశించినది. 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ కూచిపూడి సతీష్ కుమార్, సర్పంచిగా ఎన్నికైనారు. ఉప సర్పంచిగా శ్రీమతి సోంపల్లి మంగమ్మ ఎన్నికైనారు. [3]
==మండల గణాంకాలు==▼
అక్షాంశరేఖాంశాలు: 16.117069°N 80.675297°E▼
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)▼
;జనాభా• మగ• ఆడ• అక్షరాస్యత శాతం• మగ• ఆడ 46,960 (2001)• 23540• 23420• 72.03• 77.57• 66.48▼
==గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు==
#శ్రీ అమృతలింగేశ్వరస్వామి ఆలయం:- ఈ ఆలయం శిధిలావస్థకు చేరుకోవడంతో, సి.జి.ఎస్.గ్రాంటు ద్వారా రు.కోటి రూపాయల అంచనాతో, ఆలయ పునర్నిర్మాణ పనులు సన్నద్ధం చేయుచున్నారు. ఆలయ పునర్నిర్మాణానికి గ్రామానికి చెందిన ప్రవాసులు శ్రీ సీతారామాంజనేయులు, మీనాక్షి దంపతులు రూ. 15 లక్షల విరాళం అందజేసి, జన్మభూమిపై తమకున్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకున్నారు. [2]
#శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి ఆలయం.
#శ్రీ బండ్లమ్మ తల్లి ఆలయం:- దాతల సహకారంతో గ్రామమంలో నూతనంగా నిర్మించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా కార్యక్రమాలు, 2015,జూన్-5వ తేదీ శుక్రవారంనుండి ప్రారంభమగును. 5వ తేదీ శుక్రవారంనాడు అఖండ స్థాపన, పుణ్యాహవచనం, 6వ తేదీ శనివారంనాడు, నిత్యనిధి, వాస్తుపూజ, మంటపారధన కార్యక్రమలు నిర్వహించెదరు. 7వ తేదీ ఆదివారంనాడు, ఉదయం విగ్రహప్రతిష్ఠ నిర్వహించెదరు. [7]
====గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామంలోని ప్రధాన పంటలు==
ఈ గ్రామములో పండే ప్రధాన పంటలు [[వరి]] మరియు [[మినుములు]]
==గ్రామ ప్రముఖులు==
#[[బూరుగుల గోపాలకృష్ణమూర్తి]], ప్రముఖ తెలుగు కవి పండితులు.
#శరణు రామస్వామి చౌదరి (
#కళాప్రపూర్ణ [[కొత్త సత్యనారాయణ చౌదరి]] - ప్రముఖ తెలుగు పండితుడు,కవి,రచయిత,విమర్శకుడు.
#అమృతలూరు గ్రామంలో ఒక
==గ్రామ విశేషాలు==
#ఈ గ్రామములో శ్రీ మైనేని రత్నప్రసాద్, గొట్టిపాటి గంగాధర్, 5 సంవత్సరాలనుండి, ప్రతి సంవత్సరం పేదవృద్ధులను,విద్యార్ధులను అక్కున చేర్చుకొని చేయొతనిచ్చుచున్నారు. [8]
==గణాంకాలు==
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 6868.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 3458, స్త్రీల సంఖ్య 3410,గ్రామంలో నివాసగృహాలు1833 ఉన్నాయి.గ్రామ విస్తీర్ణం 1499 హెక్టారులు.
▲===మండల గణాంకాలు===
▲అక్షాంశరేఖాంశాలు: 16.117069°N 80.675297°E
▲కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30);ముఖ్య పట్టణము అమృతలూరు;గ్రామాలు 13
▲;జనాభా• మగ• ఆడ• అక్షరాస్యత శాతం• మగ• ఆడ 46,960 (2001)• 23540• 23420• 72.03• 77.57• 66.48
==మండలంలోని గ్రామాలు==
* అమృతలూరు
[7] ఈనాడు గుంటూరు సిటీ; 2015,జూన్-5; 33వపేజీ.
[8] ఈనాడు గుంటూరు సిటీ; 2015,ఆగష్టు-28; 35వపేజీ.
[9] ఈనాడు గుంటూరు సిటీ/వేమూరు; 2016,మే-16; 1వపేజీ.
{{గుంటూరు జిల్లా మండలాలు}}
{{అమృతలూరు మండలంలోని గ్రామాలు}}
|